అభయ్ అష్టేకర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అభయ్ అష్టేకర్
జననం(1949-07-05)1949 జూలై 5
జాతీయతభారతియు
రంగములులూప్ క్వాంటం గ్రావిటీ
చదువుకున్న సంస్థలుటెక్సాస్ విశ్వవిద్యాలయం,
ఆస్టిన్; చికాగో విశ్వవిద్యాలయం
ముఖ్యమైన పురస్కారాలుగ్రావిటీ రీసెర్చ్ ఫౌండేషన్, మసాచుసెట్స్ మొదటి గ్రావిటీ బహుమతి

అభయ్ వసంత్ అష్టెకర్ (1949 జూలై 5 జన్మించారు) ఒక భారతీయ సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త. అతను ఫిజిక్స్ ఏబర్లే ప్రొఫెసర్, పెన్సిల్వేనియా రాష్ట్ర విశ్వవిద్యాలయంలో గురుత్వాకర్షణ భౌతిక, క్షేత్రగణితం ఇన్స్టిట్యూట్ యొక్క డైరెక్టర్. అష్టెకర్ వేరియబుల్స్ సృష్టికర్త, అతను లూప్ క్వాంటంగ్రావిటీ, దాని ఉపశాఖ లూప్ క్వాంటం విశ్వోద్భవ స్థాపకులు.

జీవిత చరిత్ర[మార్చు]

అభయ్ అష్టెకర్ ముంబై (మహారాష్ట్ర, భారతదేశం) సహా అనేక నగరాలలో పెరిగారు. భారతదేశం లో తన అండర్ గ్రాడ్యుయేట్ విద్యను పూర్తి చేసిన తర్వాత, అష్టెకర్ ఆస్టిన్లోని టెక్సాస్ విశ్వవిద్యాలయంలో గురుత్వాకర్షణ కోసం గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ చేరాడు. అతను తన Ph.D. పూర్తి చేశారు 1978 లో రాబర్ట్ జీరొచ్ పర్యవేక్షణలో చికాగో విశ్వవిద్యాలయంలో, పెన్ స్టేట్ వద్ద స్థిరపడటానికి ముందుగా ఆక్స్ఫర్డ్, పారిస్, సైరాకస్ వద్ద అనేక నియామకాలు నిర్వహించారు. అతను 1986 లో క్రిస్టీన్ క్లార్క్ ని వివాహం చెసుకున్నాడు. వారికి ఒక కుమారుడు, నీల్ అష్టెకర్.

అవార్డులు[మార్చు]

  1. గ్రావిటీ రీసెర్చ్ ఫౌండేషన్, మసాచుసెట్స్ మొదటి గ్రావిటీ బహుమతి

పుస్తకాలు[మార్చు]

  1. A. Magnon and A. Ashtekar, Translation from French of Élie Cartan's work, "Sur les Varietes a Connexion Affine et la Relativite Generale" with a Commentary and Foreword by A. Trautman, Bibliopolis, Naples, 1986, 199 pages.
  2. A. Ashtekar, Asymptotic Quantization. Bibliopolis, Naples, 1987, 107 pages.
  3. A. Ashtekar, (with invited contributions) New Perspectives in Canonical Gravity. Bibliopolis, Naples, 1988, 324 pages.
  4. A. Ashtekar and J. Stachel, Editors; Conceptual Problems of Quantum Gravity. Proceedings of the 1988 Osgood Hill Conference (Birkhauser, N. Y., 1991), 602 pages.
  5. A. Ashtekar, Lectures on Non-perturbative Canonical Gravity, (Notes prepared in collaboration with R.S. Tate), (World Scientific Singapore, 1991), 334 pages.
  6. A. Ashtekar, R.C. Cohen, D. Howard, J. Renn, S. Sarkar and A. Shimony (Editors), Revisiting the Foundations of Relativistic Physics, Festschrift in honor of John Stachel, Boston Studies in Philosophy of Science, Volume 234, (Kluwer Academic, 2003).

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

బాహ్యా లంకెలు[మార్చు]