అభినవ్ కుమార్
వ్యక్తిగత సమాచారం | |||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పుట్టిన తేదీ | హైదరాబాదు, తెలంగాణ | 1984 నవంబరు 7||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | |||||||||||||||||||||||||||||
Years | Team | ||||||||||||||||||||||||||||
2005-2012 | హైదరాబాదు | ||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | |||||||||||||||||||||||||||||
| |||||||||||||||||||||||||||||
మూలం: Cricinfo, 22 ఆగస్టు 2018 |
అభినవ్ కుమార్, తెలంగాణకు చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు. 2005 నుండి 2012 మధ్యకాలంలో హైదరాబాద్ తరపున ఇరవై ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు.[1] 2008 నవంబరులో, రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో హైదరాబాద్ తరపున 99 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచిన మొదటి ఆటగాడిగా రికార్డు సాధించాడు.[2]
జననం
[మార్చు]అభినవ్ కుమార్, 1984 నవంబరు 7న తెలంగాణ రాష్ట్రం, హైదరాబాదులో జన్మించాడు.
క్రికెట్ రంగం
[మార్చు]ఫస్ట్-క్లాస్
[మార్చు]2005, డిసెంబరు 01 నుండి 04 వరకు అనంతపురంలో ఆంధ్ర క్రికెట్ జట్టుతో జరిగిన మ్యాచ్ తో ఫస్ట్-క్లాస్ క్రికెట్ లోకి ఆరంగ్రేటం చేశాడు.[3] 2012 డిసెంబరు 01 నుండి 4 వరకు వల్సాడ్ నగరంలో గుజరాత్ క్రికెట్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో చివరిసారిగా ఆడాడు.[4]
లిస్టు-ఎ
[మార్చు]2005, జనవరి 12న గోవాలోని మార్‌గావ్ లో తమిళనాడు క్రికెట్ జట్టుతో జరిగిన మ్యాచ్ తో లిస్టు-ఎ క్రికెట్ లోకి ఆరంగ్రేటం చేసి, 138 బంతుల్లో 110 పరుగులు సాధించాడు.[5] 2010 ఫిబ్రవరి 16న చెన్నైలో కర్ణాటక క్రికెట్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో చివరిసారిగా ఆడాడు.[6]
ట్వంటీ20
[మార్చు]2009, సెప్టెంబరు 25న విశాఖపట్టణంలో ఆంధ్ర క్రికెట్ జట్టుతో జరిగిన మ్యాచ్ తో ట్వంటీ20 క్రికెట్ లోకి ఆరంగ్రేటం చేసి, 27 బంతుల్లో 55 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.[7] 2009 అక్టోబరు 14న హైదరాబాదులో ట్రినిడాడ్ టి, ఛార్జర్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో చివరిసారిగా ఆడాడు.[8]
మూలాలు
[మార్చు]- ↑ "Abhinav Kumar". ESPN Cricinfo. Retrieved 2022-08-20.
- ↑ "Mukund triple-ton puts Tamil Nadu in command". ESPN Cricinfo. Retrieved 2022-08-20.
- ↑ "Full Scorecard of Hyderabad vs Andhra 2005/06 - Score Report | ESPNcricinfo.com". ESPNcricinfo. Archived from the original on 2022-08-20. Retrieved 2022-08-20.
- ↑ "Full Scorecard of Gujarat vs Hyderabad Group A 2012/13 - Score Report | ESPNcricinfo.com". ESPNcricinfo. Archived from the original on 2022-08-20. Retrieved 2022-08-20.
- ↑ "Full Scorecard of Hyderabad vs Tamil Nadu 2004/05 - Score Report | ESPNcricinfo.com". ESPNcricinfo. Archived from the original on 2022-08-20. Retrieved 2022-08-20.
- ↑ "Full Scorecard of Karnataka vs Hyderabad South Zone 2009/10 - Score Report | ESPNcricinfo.com". ESPNcricinfo. Archived from the original on 2022-06-26. Retrieved 2022-08-20.
- ↑ "Full Scorecard of Hyderabad vs Andhra South Zone 2009/10 - Score Report | ESPNcricinfo.com". ESPNcricinfo. Archived from the original on 2021-05-07. Retrieved 2022-08-20.
- ↑ "Full Scorecard of Trinidad & T vs Chargers 12th Match, Group A 2009/10 - Score Report | ESPNcricinfo.com". ESPNcricinfo. Archived from the original on 2022-05-09. Retrieved 2022-08-20.