అమరం

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

అమరం, శ్రీకాకుళం జిల్లా, రాజాం మండలానికి చెందిన గ్రామము.[1].

అమరం
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా శ్రీకాకుళం
మండలం రాజాం
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 923
 - పురుషుల సంఖ్య 461
 - స్త్రీల సంఖ్య 462
 - గృహాల సంఖ్య 226
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

అమరం అనే పదానికి అర్థం పాళెపట్టుదొరలకు ఇయ్యబడే కొద్దిపాటి ప్రాంతం అని అర్థం. దీనికి ఆధారంగా శబ్దరత్నాకరంలో కుమార ధూర్జటి రచించిన కృష్ణరాజవిజయం కావ్యంలోని పద్యాన్ని ఉదహరించారు[2].

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 923 - పురుషుల సంఖ్య 461 - స్త్రీల సంఖ్య 462 - గృహాల సంఖ్య 226

మూలాలు[మార్చు]

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
  2. వెంకట శివరావు, దిగవల్లి (1944). కథలు-గాథలు (కందనూరు నవాబు రాజరికం) (1 ed.). విజయవాడ: దిగవల్లి వెంకట శివరావు. pp. 127 – 140. Retrieved 1 December 2014. 



http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=11

"https://te.wikipedia.org/w/index.php?title=అమరం&oldid=1943453" నుండి వెలికితీశారు