గాడిముదిడం

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

గాడిముదిడం , శ్రీకాకుళం జిల్లా, రాజాం మండలానికి చెందిన గ్రామము.[1]. ఈ గ్రామం రాజాం నుండి 7 కిలోమీటర్ల దూరంలో ఉంది. జనాభా 2,000 పైగా ఉంటుంది. ఈ పంచాయితీలో సి.ఎస్.ఆర్.పురమనే చిన్న గ్రామము కూడా ఉంది. గ్రామంలో ఒక ప్రాథమికోన్నత పాఠశాల, శివాలయము, రామాలయము, వేంకటేశ్వరస్వామి గుడి, సాయిబాబా గుడి, ఒక చర్చి ఉన్నాయి. గాడిదముడిదం దగ్గరలోనే విశాలమైన రుద్రసాగరం చెరువు ఉంది. గ్రామానికి ఆనుకొని ఒక కోనేరు ఉంది.

గాడిముదిడం
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా శ్రీకాకుళం
మండలం రాజాం
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 2,889
 - పురుషుల సంఖ్య 1,456
 - స్త్రీల సంఖ్య 1,433
 - గృహాల సంఖ్య 723
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 2,889 - పురుషుల సంఖ్య 1,456 - స్త్రీల సంఖ్య 1,433 - గృహాల సంఖ్య 723

మూలాలు[మార్చు]http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=11