అమ్మాయిల శపధం
స్వరూపం
అమ్మాయిల శపధం (1975 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | జి.వి.ఆర్.శేషగిరిరావు |
---|---|
తారాగణం | సి.హెచ్.మోహన్, లక్ష్మి |
సంగీతం | Vijaya Bhaskar |
నిర్మాణ సంస్థ | సురేష్ ఇంటర్నేషనల్ |
భాష | తెలుగు |
అమ్మాయిల శాపథం 1975 లో విడుదలైన తెలుగు సినిమా.[1] సురేష్ ఇంటర్నేషనల్ పతాకంపై డి.రామానాయుడు నిర్మించిన ఈ చిత్రానికి జి.వి.ఆర్.శేషగిరిరావు దర్శకత్వం వహించాడు. చంద్రమోహన్, చంద్రకళ, లక్ష్మి ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు విజయ భాస్కర్ సంగీతాన్ని అందించాడు.[2]
తారాగణం
[మార్చు]- చంద్రమోహన్
- చంద్రకళ - గీత
- లక్ష్మి - చిత్ర
- రామకృష్ణ
- సత్యనారాయణ
- రమాప్రభ
- అల్లు రామలింగయ్య
సాంకేతిక వర్గం
[మార్చు]- నిర్మాత: డి.రామానాయుడు
- దర్శకుడు: జి.వి.ఆర్.శేషగిరిరావు.
- సంగీతం: విజయభాస్కర్
- నిర్మాణ సంస్థ: సురేష్ ఇంటర్నేషనల్
- నేపథ్య గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, ఎల్.ఆర్ ఈశ్వరి , వాణి జయరాం
- ఛాయా గ్రహణం: హెచ్.ఎస్.వేణు
పాటల జాబితా
[మార్చు]1.చూపిస్తా చమక్కులు చేయిస్తా గమ్మతులు నేర్పిస్తా, గానం.ఎల్ . ఆర్ ఈశ్వరి
2.నావయసు ఉరికినది నీమనసు మురిసినది సొగసు, గానం.శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం, పులపాక సుశీల
3.నీకు నాకు బందమేమో ఎరగరయ్యా నిన్ను నన్ను వేరుచేసే,గానం: పులపాక సుశీల
4.నీలిమేఘమా జాలి చూపుమా ఒక్క నిముషమాగుమా, గానం.వాణి జయరాం, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
మూలాలు
[మార్చు]- ↑ "Ammayila Sapatham". actiononframes.com (in ఇంగ్లీష్). Retrieved 2020-08-11.[permanent dead link]
- ↑ "Ammayila Sapatham (1975)" (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2020-08-15. Retrieved 2020-08-11.
3.ghantasala galaamrutamu, kolluri bhaskarrao blog.