Jump to content

అమ్మో పోలీసోళ్ళు

వికీపీడియా నుండి
అమ్మో పోలీసోళ్ళు
(1999 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం టి. కృష్ణ
తారాగణం శివకృష్ణ,
బాబూమోహన్
సంగీతం వందేమాతరం శ్రీనివాస్
భాష తెలుగు

అమ్మో పోలీసోళ్ళు బుద్ధ భగవాన్ క్రియేషన్స్ బ్యానర్‌పై టి. కృష్ణ దర్శకత్వంలో వెలువడిన తెలుగు సినిమా. ఈ సినిమా 1999, మార్చి 5వ తేదీన విడుదలయ్యింది.[1]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. web master. "Ammo Policesollu (T. Krishna) 1999". indiancine.ma. Retrieved 17 August 2022.