Jump to content

అమ్మ మీద ఒట్టు

వికీపీడియా నుండి
అమ్మ మీద ఒట్టు
(2005 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం ఆర్. నారాయణమూర్తి
నిర్మాణం ఆర్. నారాయణమూర్తి
కథ ఆర్. నారాయణమూర్తి
చిత్రానువాదం ఆర్. నారాయణమూర్తి
తారాగణం ఆర్.నారాయణ మూర్తి, లహరి, ప్రభ, శీతంశెట్టి వెంకటేశ్వరరావు
సంగీతం ఆర్. నారాయణమూర్తి
సంభాషణలు వై.యస్.కృష్ణేశ్వరరావు
నిర్మాణ సంస్థ స్నేహచిత్ర
భాష తెలుగు

అమ్మ మీద ఒట్టు 2005 సెప్టెంబరు 9న విడుదలైన తెలుగు సినిమా. స్నేహ చిత్ర పిక్చర్స్ బ్యానర్ పై ఈ సినిమాను ఆర్.నారాయణమూర్తి స్వీయ దర్శకత్వంలో నిర్మించాడు. [1]

తారాగణం

[మార్చు]
  • ఆర్. నారాయణమూర్తి
  • లహరి
  • ప్రభ
  • మల్లికార్జునరావు
  • తెలంగాణ శకుంతల
  • గౌతం శంకర్

సాంకేతిక వర్గం

[మార్చు]

పాటలు

[మార్చు]
  • అమ్మా నీకు వందనం..: ఆర్.నారాయణమూర్తి, కె.జె.జేసుదాసు
  • దేవుడా నీవున్నావా : ఆర్.నారాయణ మూర్తి, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
  • పొద్దు వాలుతున్నాదో : ఆర్.నారాయణ మూర్తి, కె.ఎస్.చిత్ర, ఎం.ఎం.కీరవాణి
  • నేను పోతున్నా : ఆర్.నారాయణమూర్తి, మాలతి శర్మ
  • వీర వీర వీర : ఆర్ నారాయణమూర్తి, వరంగల్ శ్రీనివాస్
  • రాగం పుట్టింది: ఆర్.నారాయణమూర్తి, రమ, ఆర్.పి.పట్నాయక్, వరంగల్ శ్రీనివాస్
  • అమ్మా నన్ను అమ్మకే : ఆర్.నారాయణమూర్తి, ఉష

మూలాలు

[మార్చు]
  1. "Amma Meedha Ottu (2005)". Indiancine.ma. Retrieved 2021-05-23.