అమ్రీష్ పురి
(అమ్రిష్ పురి నుండి దారిమార్పు చెందింది)
అమ్రీష్ పురి | |
హిందీ చిత్రము ది హీరో: లవ్ స్టోరీ ఆఫ్ ఎ స్పై ప్రదర్శనా వేదిక వద్దనున్న అమ్రీష్ పురి | |
జన్మ నామం | అమ్రీష్ లాల్ పురి |
జననం | |
మరణం | 2005 జనవరి 12 ముంబై, మహారాష్ట్ర, భారతదేశం |
ఇతర పేర్లు | మొగాంబో |
క్రియాశీలక సంవత్సరాలు | 1970–2005 |
భార్య/భర్త | ఊర్మిళా దివేకర్ (1957-2005) (అతని మరణం వరకూ) |
పిల్లలు | రాజీవ్, నమ్రత |
Filmfare Awards | |
---|---|
ఉత్తమ సహాయ నటుడు: మేరీ జంగ్ (1986) ఉత్తమ సహాయ నటుడు: ఘటక్ (1997) ఉత్తమ సహాయ నటుడు: విరాసత్ (1998) |
అమ్రీష్ పురి (జూన్ 22, 1932 - జనవరి 12, 2005) ప్రముఖ భారతీయ నటుడు. ఇతని సోదరులు మదన్ పురి, చమన పూరి కూడా భారతదేశ ప్రముఖ నటులు. ఇతడు తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలలో నటించాడు.
నటించిన చిత్రాలు
[మార్చు]తెలుగు
[మార్చు]హిందీ
[మార్చు]- నగీనా
- నిశాంత్[1]
- మంథన్
- రేష్మ ఔర్ షెరా
- భూమిక
- ఆరోహణ్ (1982)
- అర్ధ్ సత్య (1983)
పురస్కారములు
[మార్చు]- 1968:విజేత: మహారాష్ట్ర రాష్ట్ర నాటక పోటీలు
- 1979:విజేత:సంగీత నాటక అకాడమీ పురస్కారము నాటకరంగము కోసం
- 1990:పరిశీలన:ఫిల్మ్ ఫేర్ ఉత్తమ సహాయ నటుడు పురస్కారము-త్రిదేవ్ చిత్రం కోసం
- 1986:విజేత:ఫిల్మ్ ఫేర్ ఉత్తమ సహాయ నటుడు పురస్కారము, మేరీ జంగ్ చిత్రం కోసం
- 1991:విజేత:మహారాష్ట్ర రాష్ట్ర గౌరవ పురస్కారము
- 1994:విజేత:సిడ్నీ చలన చిత్రోత్సవం, ఉత్తమ నటుడు పురస్కారము– సూరజ్ కా సాత్వా ఘోడా చిత్రం కోసం
- 1994:విజేత:సింగపూర్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం, ఉత్తమ నటుడు పురస్కారము– సూరజ్ కా సాత్వా ఘోడా చిత్రం కోసం
- 1996:పరిశీలన:ఫిల్మ్ ఫేర్ ఉత్తమ ప్రతినాయకుడు పురస్కారము, కరణ్-అర్జున్ చిత్రం కోసం
- 1996:పరిశీలన:ఫిల్మ్ ఫేర్ ఉత్తమ సహాయ నటుడు పురస్కారము-దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే చిత్రం కోసం
- 1993:పరిశీలన:ఫిల్మ్ ఫేర్ ఉత్తమ సహాయ నటుడు పురస్కారము-ముస్కురాహట్ చిత్రం కోసం
- 1994:పరిశీలన:ఫిల్మ్ ఫేర్ ఉత్తమ సహాయ నటుడు పురస్కారము-గర్దిష్ చిత్రం కోసం
- 1997:విజేత:ఫిల్మ్ ఫేర్ ఉత్తమ సహాయ నటుడు పురస్కారము-ఘటక్ చిత్రం కోసం
- 1997:విజేత:స్టార్ స్క్రీన్ ఉత్తమ సహాయ నటుడు పురస్కారము-ఘటక్ చిత్రం కోసం
- 1999:పరిశీలన:ఫిల్మ్ ఫేర్ ఉత్తమ ప్రతినాయకుడు పురస్కారము కోయ్లా చిత్రం కోసం
- 1998:విజేత:ఫిల్మ్ ఫేర్ ఉత్తమ సహాయ నటుడు పురస్కారము-విరాసత్ చిత్రం కోసం
- 1998:విజేత:స్టార్ స్క్రీన్ ఉత్తమ సహాయ నటుడు పురస్కారము-విరాసత్ చిత్రం కోసం
- 2000:పరిశీలన:ఫిల్మ్ ఫేర్ ఉత్తమ ప్రతినాయకుడు పురస్కారము బాద్షా చిత్రం కోసం
- 2002:పరిశీలన:ఫిల్మ్ ఫేర్ ఉత్తమ ప్రతినాయకుడు పురస్కారము గదర్-ఏక్ ప్రేమ్ కథా చిత్రం కోసం
బయటి లింకులు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ Ziya Us Salam (4 October 2012). "Nishant (1975)". The Hindu. Retrieved 1 July 2019.