అయినవాళ్ళు
స్వరూపం
అయినవాళ్ళు (1976 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కె. ఈశ్వరరావు |
---|---|
కథ | దాసం గోపాలకృష్ణ |
తారాగణం | హరిబాబు, రమేష్ బాబు, సుజాత, రత్నాంజలి, సీతాలత, గిరిజారాణి, వంకాయల సత్యనారాయణ |
సంగీతం | శ్రీరాజ్ |
నేపథ్య గానం | ఎస్.పి. బాలు, ఎం. రామారావు, రామకృష్ణ, పి. సుశీల |
గీతరచన | దాశరథి, కొసరాజు రాఘవయ్య చౌదరి, గోపి |
సంభాషణలు | దాసం గోపాలకృష్ణ |
నిర్మాణ సంస్థ | ఉమా మూవీస్ |
భాష | తెలుగు |
అయినవాళ్ళు 1976, ఫిబ్రవరి 28న విడుదలైన తెలుగు చలనచిత్రం. కె. ఈశ్వరరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హరిబాబు, రమేష్ బాబు, సుజాత, రత్నాంజలి, సీతాలత, గిరిజారాణి, వంకాయల సత్యనారాయణ తదితరలు నటించగా, శ్రీరాజ్ సంగీతం అందించారు.[1][2]
నటవర్గం
[మార్చు]- హరిబాబు
- రమేష్ బాబు
- సుజాత
- రత్నాంజలి
- సీతాలత
- గిరిజారాణి
- వంకాయల సత్యనారాయణ
సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకత్వం: కె. ఈశ్వరరావు
- కథ, సంభాషణలు: దాసం గోపాలకృష్ణ
- సంగీతం: శ్రీరాజ్
- నేపథ్య గానం: ఎస్.పి. బాలు, ఎం. రామారావు, రామకృష్ణ, పి. సుశీల
- గీతరచన: దాశరథి, కొసరాజు రాఘవయ్య చౌదరి, గోపి
- నిర్మాణ సంస్థ: ఉమా మూవీస్
పాటలు
[మార్చు]- ఎవరడిగారు దేవుణ్ణి మనిషిగ పుట్టించమని - ఎస్.పి. బాలు - రచన: గోపి
- గోవింద గోవింద అనరా ఈ పాడు లోకాన వేరేమి పనిరా - ఎం. రామారావు - రచన: గోపి
- చెంపా చెంపా రాసుకుంటూ చెయ్యి పైన వేసుకుంటూ - రామకృష్ణ, పి. సుశీల - రచన: కొసరాజు
- జిత్తులమారి ఓ అత్త కూతురా ఎత్తులు సాగవు - రామకృష్ణ, పి. సుశీల - రచన: దాశరథి
మూలాలు
[మార్చు]- ↑ "Ayinavallu 1976 Telugu Movie". MovieGQ. Retrieved 2021-01-18.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ ఘంటసాల గళామృతం. "అయినవాళ్ళు - 1976". Retrieved 6 October 2017.