అయ్యంగార్
స్వరూపం
- మాడభూషి అనంతశయనం అయ్యంగార్ - స్వాతంత్ర్య సమరయోధులు.
- మాస్తి వెంకటేశ అయ్యంగార్ - ప్రముఖ కన్నడ రచయిత.
- ఎ.ఎ. కృష్ణస్వామి అయ్యంగార్ - భారతీయ గణిత శాస్త్రవేత్త.
- వింజమూరి వరదరాజ అయ్యంగార్ - సుప్రసిద్ధ సంగీత విద్వాంసులు.
- వనజా అయ్యంగార్ - గణిత శాస్త్రవేత్త.
- శ్యామయ్య అయ్యంగార్ - హైదర్ అలీ, టిప్పు సుల్తాన్ వద్ద పనిచేసిన మంత్రి
- బి. కె. ఎస్. అయ్యంగార్ - ప్రముఖ యోగా గురువు.
- శ్రీనివాస రామానుజన్ అయ్యంగార్ - గణిత శాస్త్రవేత్త.