అరూప్ బిశ్వాస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అరూప్ బిశ్వాస్
క్యాబినెట్ మంత్రి, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం
Assumed office
2015, నవంబరు 18
గవర్నర్కేశరి నాథ్ త్రిపాఠి
జగదీప్ ధన్కర్
లా. గణేశన్
సి.వి. ఆనంద బోస్
Chief Ministerమమతా బెనర్జీ
మంత్రిత్వ శాఖ, విభాగాలు
  • క్రీడలు, యువజన వ్యవహారాలు
  • పవర్ & నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ
  • గృహ నిర్మాణం
అంతకు ముందు వారుమదన్ మిత్ర
సోవందేబ్ చటోపాధ్యాయ
గవర్నర్జగదీప్ ధన్కర్
Chief Ministerమమతా బెనర్జీ
In office
2011 మే 20 – 2021 మే 9
గవర్నర్కేశరి నాథ్ త్రిపాఠి
జగదీప్ ధన్కర్
మంత్రిత్వ శాఖ, విభాగాలు
  • మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ వర్క్స్ (పశ్చిమ బెంగాల్)
అంతకు ముందు వారుక్షితి గోస్వామి
తరువాత వారుమోలోయ్ ఘటక్
Member of the West Bengal Legislative Assembly
Assumed office
2006
అంతకు ముందు వారుపంకజ్ కుమార్ బెనర్జీ
నియోజకవర్గంటోలీగంజ్
వ్యక్తిగత వివరాలు
జననం (1964-10-05) 1964 అక్టోబరు 5 (వయసు 59)
రాజకీయ పార్టీతృణమూల్ కాంగ్రెస్
ఇతర రాజకీయ
పదవులు
భారత జాతీయ కాంగ్రెస్
కళాశాలన్యూ అలీపూర్ కళాశాల (బి.కామ్)

అరూప్ బిస్వాస్ పశ్చిమ బెంగాల్ రాజకీయ నాయకుడు.

జననం, విద్య[మార్చు]

అరూప్ బిశ్వాస్ 1964, అక్టోబరు 5న పశ్చిమ బెంగాల్ లోని కలకత్తా నగరంలో జన్మించాడు. న్యూ అలీపూర్ కళాశాల నుండి బి.కామ్ చదివాడు.

రాజకీయ రంగం[మార్చు]

2006, 2011, 2016, 2021 పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికలలో టోలీగంజ్ నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1][2][3] పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంలో క్రీడలు-యువజన వ్యవహారాలు, విద్యుత్, గృహనిర్మాణ శాఖ మంత్రిగా పనిచేశాడు.[4]

మూలాలు[మార్చు]

  1. MP, Team (2023-08-05). "Power minister Aroop Biswas launches skill development prog". www.millenniumpost.in (in ఇంగ్లీష్). Retrieved 2023-08-06.
  2. "Aroop Biswas". PRS Legislative Research (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2023-08-06. Retrieved 2023-08-06.
  3. "Use 'high-end gensets' to give relief to consumers, power minister Aroop Biswas tells CESC". www.telegraphindia.com. Retrieved 2023-08-06.
  4. "Minister - Egiye Bangla". wb.gov.in. Retrieved 2023-08-06.