అరూప్ బిశ్వాస్
స్వరూపం
(అరూప్ బిస్వాస్ నుండి దారిమార్పు చెందింది)
అరూప్ బిశ్వాస్ | |
---|---|
క్యాబినెట్ మంత్రి, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం | |
Assumed office 2015, నవంబరు 18 | |
గవర్నర్ | కేశరి నాథ్ త్రిపాఠి జగదీప్ ధన్కర్ లా. గణేశన్ సి.వి. ఆనంద బోస్ |
Chief Minister | మమతా బెనర్జీ |
మంత్రిత్వ శాఖ, విభాగాలు |
|
అంతకు ముందు వారు | మదన్ మిత్ర సోవందేబ్ చటోపాధ్యాయ |
గవర్నర్ | జగదీప్ ధన్కర్ |
Chief Minister | మమతా బెనర్జీ |
In office 2011 మే 20 – 2021 మే 9 | |
గవర్నర్ | కేశరి నాథ్ త్రిపాఠి జగదీప్ ధన్కర్ |
మంత్రిత్వ శాఖ, విభాగాలు |
|
అంతకు ముందు వారు | క్షితి గోస్వామి |
తరువాత వారు | మోలోయ్ ఘటక్ |
Member of the West Bengal Legislative Assembly | |
Assumed office 2006 | |
అంతకు ముందు వారు | పంకజ్ కుమార్ బెనర్జీ |
నియోజకవర్గం | టోలీగంజ్ |
వ్యక్తిగత వివరాలు | |
జననం | 1964 అక్టోబరు 5 |
రాజకీయ పార్టీ | తృణమూల్ కాంగ్రెస్ |
ఇతర రాజకీయ పదవులు | భారత జాతీయ కాంగ్రెస్ |
కళాశాల | న్యూ అలీపూర్ కళాశాల (బి.కామ్) |
అరూప్ బిస్వాస్ పశ్చిమ బెంగాల్ రాజకీయ నాయకుడు.
జననం, విద్య
[మార్చు]అరూప్ బిశ్వాస్ 1964, అక్టోబరు 5న పశ్చిమ బెంగాల్ లోని కలకత్తా నగరంలో జన్మించాడు. న్యూ అలీపూర్ కళాశాల నుండి బి.కామ్ చదివాడు.
రాజకీయ రంగం
[మార్చు]2006, 2011, 2016, 2021 పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికలలో టోలీగంజ్ నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1][2][3] పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంలో క్రీడలు-యువజన వ్యవహారాలు, విద్యుత్, గృహనిర్మాణ శాఖ మంత్రిగా పనిచేశాడు.[4]
మూలాలు
[మార్చు]- ↑ MP, Team (2023-08-05). "Power minister Aroop Biswas launches skill development prog". www.millenniumpost.in (in ఇంగ్లీష్). Retrieved 2023-08-06.
- ↑ "Aroop Biswas". PRS Legislative Research (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2023-08-06. Retrieved 2023-08-06.
- ↑ "Use 'high-end gensets' to give relief to consumers, power minister Aroop Biswas tells CESC". www.telegraphindia.com. Retrieved 2023-08-06.
- ↑ "Minister - Egiye Bangla". wb.gov.in. Retrieved 2023-08-06.