అర్జున్
Appearance
(అర్జున్ (అయోమయనివృత్తి) నుండి దారిమార్పు చెందింది)
అర్జున్ పేరున పలు వ్యాసాలు ఉన్నాయి. క్రింది జాబితా తిలకించండి.
వ్యక్తులు
[మార్చు]- అర్జునుడు - మహాభారతంలో పాండవ మధ్యముడు.
- అర్జున్ సర్జా- తెలుగు తమిళ భాషల కథానాయకుడు.
- అర్జున్ కపూర్ - ప్రముఖ బాలీవుడ్ నటుడు.
- అర్జున్ టెండూల్కర్ - ఒక భారతీయ క్రికెటర్.
- అర్జున్ దాస్ - సినిమా నటుడు.
- అర్జున్ రాంపాల్ - మోడల్, నిర్మాత, టీవీ వ్యాఖ్యాత, సినిమా నటుడు
- అర్జున్ సింగ్ - రాజకీయ నాయకుడు.
- అల్లు అర్జున్ - తెలుగు సినిమా నటుడు. అల్లు అరవింద్ కుమారుడు.
సినిమాలు
[మార్చు]- అర్జున్ (1987 సినిమా) - అర్జున్ (1987) సినిమా.
- అర్జున్ (2004 సినిమా)- మహేష్ బాబు కథానాయకునిగా నిర్మించిన చిత్రం.
- అర్జున్ రెడ్డి - 2017లో విడుదలైన తెలుగు చలన చిత్రం.
- అర్జున్ సురవరం - 2019లో విడుదలైన తెలుగు చలనచిత్రం
- అర్జునుడు (2000 సినిమా)
ఇతరత్రా
[మార్చు]- అర్జున్ అవార్డు - భారత ప్రభుత్వం క్రీడలలో గుర్తించిన వ్యక్తులకు ఇస్తుంది.