అలంపూర్ మధుసూదన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
డా. అలంపూర్ మధుసూదన్

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2023 మే 02 - 01 మే 2029
నియోజకవర్గం ఉమ్మడి కర్నూల్ జిల్లా స్థానిక సంస్థల కోటా

వ్యక్తిగత వివరాలు

జననం 01 జులై 1963
ఆల్లూరు, నందికొట్కూరు మండలం, నంద్యాల జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
రాజకీయ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులు ఏబీ మద్దిలేటి, మదమ్మ
జీవిత భాగస్వామి డా. బీటీ పద్మావతి
సంతానం విశ్వతేజ, చైతన్య మిత్ర
వృత్తి రాజకీయ నాయకుడు

అలంపూర్ మధుసూదన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి మార్చి 2023లో జరిగే ఎన్నికలకు స్థానిక సంస్థల కోటా నుండి వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా 2023 ఫిబ్రవరి 20న పార్టీ ప్రకటించింది.[1]

జననం, విద్యాభాస్యం[మార్చు]

మధుసూదన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, నంద్యాల జిల్లా, నందికొట్కూరు మండలం, ఆల్లూరు గ్రామంలో ఏబీ మద్దిలేటి, మదమ్మ దంపతులకు 01 జులై 1963న జన్మించాడు. ఆయన ఎంబీబీఎస్ పూర్తి చేశాడు.

రాజకీయ జీవితం[మార్చు]

డాక్టర్‌ ఎ మధుసూదన్‌రావు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి జులై 2021లో రాష్ట్ర బోయ\వాల్మీకి కార్పొరేషన్ ఛైర్మన్‌గా నియమితుడయ్యాడు. ఆయనను ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి మార్చి 2023లో జరిగే ఎన్నికలకు స్థానిక సంస్థల కోటా నుండి వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా 2023 ఫిబ్రవరి 20న పార్టీ ప్రకటించింది.[2] మధుసూదన్ మార్చి 17న 988 ఓట్లతో ఎమ్మెల్సీగా ఎన్నికై[3], మే 15న ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశాడు.[4]

మూలాలు[మార్చు]

  1. Andhra Jyothy (20 February 2023). "వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన..! లిస్ట్ ఇదే." Archived from the original on 21 February 2023. Retrieved 21 February 2023.
  2. Prajasakti (20 February 2023). "వైసిపి ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే" (in ఇంగ్లీష్). Archived from the original on 10 March 2023. Retrieved 10 March 2023.
  3. Sakshi (17 March 2023). "స్థానిక సంస్థల ఎమ్మెల్సీ వైఎస్సార్‌సీపీ కై వసం". Archived from the original on 18 March 2023. Retrieved 18 March 2023.
  4. 10TV Telugu (15 May 2023). "ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీలు". Archived from the original on 7 June 2023. Retrieved 7 June 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)