అలిరోకుమాబ్
Monoclonal antibody | |
---|---|
Type | Whole antibody |
Source | Human |
Target | ప్రొప్రొటీన్ కన్వర్టేజ్ సబ్‌టిలిసిన్/కెక్సిన్ రకం 9 (పిసిఎస్కె9) |
Clinical data | |
వాణిజ్య పేర్లు | ప్రాలెంట్ |
అమెరికన్ సొసైటీ ఆఫ్ హెల్త్ సిస్టం ఫార్మాసిస్ట్స్(AHFS)/డ్రగ్స్.కామ్ | monograph |
MedlinePlus | a615035 |
లైసెన్స్ సమాచారము | US Daily Med:link |
ప్రెగ్నన్సీ వర్గం | B1 (AU) |
చట్టపరమైన స్థితి | Prescription Only (S4) (AU) ℞-only (CA) POM (UK) ℞-only (US) Rx-only (EU) ℞ Prescription only |
Routes | సబ్కటానియస్ |
Identifiers | |
CAS number | 1245916-14-6 |
ATC code | C10AX14 |
DrugBank | DB09302 |
ChemSpider | none |
UNII | PP0SHH6V16 |
KEGG | D10335 |
Chemical data | |
Formula | C6472H9996N1736O2032S42 |
అలిరోకుమాబ్, అనేది అధిక కొలెస్ట్రాల్‌ను చికిత్స చేయడానికి, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడానికి ఉపయోగించే ఒక ఔషధం.[1] ఇది సాధారణంగా స్టాటిన్‌తో ఉపయోగించబడుతుంది.[1] దీనిని ఇంజెక్షన్ ద్వారా తీసుకోవాలి.[2]
ఈ మందు వలన ముక్కు కారటం, ఇంజెక్షన్ చేసిన ప్రదేశంలో నొప్పి, కండరాల నొప్పి వంటి సాధారణ దుష్ప్రభావాలు ఉంటాయి.[2] వాస్కులైటిస్ లేదా ఆంజియోడెమాతో సహా అలెర్జీ వంటి ఇతర దుష్ప్రభావాలు ఉండవచ్చు.[2] గర్భధారణ సమయంలో భద్రత అస్పష్టంగా ఉంది.[2] ఇది మోనోక్లోనల్ యాంటీబాడీ, ఇది ప్రొప్రొటీన్ కన్వర్టేజ్ సబ్‌టిలిసిన్ కెక్సిన్ టైప్ 9 ఇన్‌హిబిటర్‌గా పనిచేస్తుంది.[2][1]
అలిరోకుమాబ్ 2015లో యునైటెడ్ స్టేట్స్, యూరప్‌లో వైద్యపరమైన ఉపయోగం కోసం ఆమోదించబడింది.[2][1] యునైటెడ్ కింగ్‌డమ్‌లో 2021 నాటికి 4 వారాల మందుల ధర NHSకి దాదాపు £340 కాగా,[3] యునైటెడ్ స్టేట్స్‌లో ఈ మొత్తం దాదాపు 370 అమెరికన్ డాలర్లు ఖర్చవుతుంది.[4]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 1.3 "Praluent EPAR". European Medicines Agency (EMA). Archived from the original on 8 March 2021. Retrieved 1 April 2021.
- ↑ 2.0 2.1 2.2 2.3 2.4 2.5 "DailyMed - PRALUENT- alirocumab injection, solution". dailymed.nlm.nih.gov. Archived from the original on 14 November 2021. Retrieved 13 January 2022.
- ↑ BNF 81: March-September 2021. BMJ Group and the Pharmaceutical Press. 2021. p. 221. ISBN 978-0857114105.
- ↑ "Alirocumab Prices, Coupons & Savings Tips - GoodRx". GoodRx. Retrieved 13 January 2022.