అలెగ్జాండర్ (1992 సినిమా)
అలెగ్జాండర్ (1992 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | కె.రంగారావు |
తారాగణం | సుమన్, వాణీ విశ్వనాధ్ |
సంగీతం | రాజ్-కోటి |
నిర్మాణ సంస్థ | నిర్మల మూవీస్ |
భాష | తెలుగు |
అలెగ్జాండర్ 1992లో విడుదలైన తెలుగు చిత్రం. వరుణ్ మూవీస్ పతాకంపై కె.సత్యనారాయణ నిర్మించిన ఈ సినిమాకు కె.రంగారావు దర్శకత్వం వహించాడు. సుమన్, వాణీ విశ్వనాథ్ ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ చిత్రానికి రాజ్ కోటి సంగీతాన్నందించాడు.
తారాగణం
[మార్చు]- సుమన్
- వాణీ విశ్వనాథ్
- కోట శ్రీనివాసరావు
- బాబూ మోహన్
- నూతన్ ప్రసాద్
- మల్లిఖార్జునరావు
- విద్యాసాగర్ రాజు
- బాలయ్య
- ప్రఖ్య
- అన్నపూర్ణ
- డిస్కోశాంతి
- లావణ్య
- సుశీల
సాంకేతిక వర్గం
[మార్చు]- బ్యానర్: వరుణ్ మూవీస్
- మాటలు: వి.ఎస్.పి.తెన్నేటి, ఎం.ఎస్.నారాయణ
- పాటలు:భువనచంద్ర
- నేపథ్యగానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర, మాల్గాడి శుభ
- స్టిల్స్: వీరబాబు
- ఆపరేటివ్ ఛాయాగ్రహణం: జోగారావు
- పోరాటాలు:హరి
- ఆర్ట్:సూర్యకుమార్
- నృత్యం: సుందరం, తార
- కూర్పు: జి.ఆర్.అనిల్ మల్నాడ్
- ఛాయాగ్రహణం: లోక్ సింగ్
- సంగీతం: రాజ్ కోటి
- నిర్మాత: కె.సత్యనారాయణ
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కె.రంగారావు
పాటల జాబితా
[మార్చు]1.ఓ సుందరి ఓ సుందరి పరదా తెరిచింది సరదా, రచన: భువన చంద్ర, గానం.శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం , కె.ఎస్ చిత్ర కోరస్
2.చలిగాలి కొట్టిందే హొయ్ రామ హొయ్ రామ, రచన: భువన చంద్ర, గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర
3.వలవేసి పట్టేది వాడే గురిచూసి కొట్టేది వాడే , రచన: భువన చంద్ర, గానం.మాల్గుడి శుభ కోరస్
4 .సూకు భేషుగ్గా ఉందే షేపు వూపు, రచన: రచన: భువన చంద్ర, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్ చిత్ర కోరస్
5.హేపీ హేపీహేపీ హేపీ తేరా పాపి , రచన: భువన చంద్ర, గానం.మాల్గుడి శుభ బృందం.
మూలాలు
[మార్చు]1.ఘంటసాల గళామృతము ,కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.
బాహ్య లంకెలు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో అలెగ్జాండర్
- "Alexander Telugu Full Movie - YouTube". www.youtube.com. Retrieved 2020-08-11.