అల్లరి వయసు
Jump to navigation
Jump to search
అల్లరి వయసు (1979 తెలుగు సినిమా) | |
తారాగణం | మాగంటి మురళీమోహన్ |
---|---|
నిర్మాణ సంస్థ | కల్యాణచిత్ర ఫిల్మ్స్ |
భాష | తెలుగు |
అల్లరి వయసు 1979లో విడుదలైన తెలుగు సినిమా. లక్ష్మీ ఫిల్మ్స్ పతాకంపై వెంకట సుబ్బారావు, పి.పి.అబ్దుల్లాలు నిర్మించిన ఈ సినిమాకు జగపతి రాజశేఖర్ దర్శకత్వం వహించాడు. మురళీ మోహన్, జయచిత్ర ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు జె.వి.రాఘవులు సంగీతాన్నందించాడు.
చెల్లెలి కాపురం సినిమాలోని "చరణ కింకిరులు ఘల్లుఘల్లుమన" పాటను ఎం.బాలయ్య అనుమతితో ఈ చిత్రంలో ఉపయోగించారు.
తారాగణం
[మార్చు]- మురళీమోహన్
- జయచిత్ర
- కాంతారావు
- అల్లురామలింగయ్య
- నగేష్
- రమాప్రభ
- కాకరాల
- హరిబాబు
- జయకుమార్
- అంజాద్ కుమార్
- కృష్ణప్రియ
- కొంగర జగ్గయ్య
సాంకేతిక వర్గం
[మార్చు]- నిర్మాతలు: కోపూరు వెంకట సుబ్బారావు, పిపి అబ్దుల్లా
- కథ, దర్శకుడు: జగపతి రాజశెఖర్
- బ్యానర్: లక్ష్మీ పిలింస్
- సమర్పణ: కళ్యాణచిత్ర
- మాటలు: అప్పలాచార్య
- చిత్రానువాదం: కళ్యాణ చిత్ర యూనిట్
- పాటలు: ఆత్రేయ, వేటూరి, కొసరాజు, గోపి
- నేపథ్యగాయకులు: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల, బి.వసంత, జి.ఆనంద్, శోభాశేఖర్
- స్టిల్స్: జయకుమార్, కె.ఎస్.మణి
- స్టంట్: అంబూరు బాబు
- కళ: కొండపనేని రామలింగేశ్వరరావు
- కూర్పు: గౌతంరాజు
- కెమేరా: బాబూరావు
- సంగీతం: జె.వి.రాఘవులు
- విడుదల: 1979 డిసెంబరు 11