అల్లుడిపోరు అమ్మాయిజోరు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అల్లుడిపోరు అమ్మాయిజోరు
(1994 తెలుగు సినిమా)
దర్శకత్వం ఏ.పి.చంద్ర
నిర్మాణం కొడాలి అనిత
కథ ఏ.పి.చంద్ర
చిత్రానువాదం ఏ.పి.చంద్ర
తారాగణం సుమన్,
వినీత,
బేతా సుధాకర్,
బ్రహ్మానందం
సంగీతం రాజ్-కోటి
నేపథ్య గానం ఎస్.పి.బాలసుబ్రమణ్యం,
కె.ఎస్.చిత్ర,
శైలజ
గీతరచన జొన్నవిత్తుల,
ఎల్లాప్రగడ
సంభాషణలు ఏ.పి.చంద్ర
కూర్పు కె.రమేష్
నిర్మాణ సంస్థ శివసాయి ఫిల్మ్స్
భాష తెలుగు

అల్లుడి పోరు అమ్మాయి జోరు 1994లో విడుదలైన తెలుగు సినిమా. శివసాయి ఫిల్మ్స్ పతాకంపై కొడాలి అనిత నిర్మించిన ఈ సినిమాకు ఎ.పి.చంద్ర దర్శకత్వం వహించాడు. సుమన్, వినీత, సుధాకర్ ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు రాజ్-కోటి సంగీతాన్నందించారు.[1]

తారాగణం[మార్చు]

  • సుమన్
  • వినీత
  • సుధాకర్
  • బ్రహ్మానందం

సాంకేతిక వర్గం[మార్చు]

  • దర్శకత్వం: ఎ.పి.చంద్ర
  • స్టూడియో: శివసాయ్ ఫిల్మ్స్
  • నిర్మాత: కొడలి అనిత;
  • స్వరకర్త: రాజ్-కోటి
  • విడుదల తేదీ: 1994 ఫిబ్రవరి 17
  • సమర్పించినవారు: పి. రామిరెడ్డి; సహ నిర్మాత: నవవాడ విజయంద్ర, జి. నాగేష్

పాటలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Alludi Poru Ammayi Joru (1994)". Indiancine.ma. Retrieved 2020-08-30.

బాహ్య లంకెలు[మార్చు]