అశోక మెహతా (అయోమయనివృత్తి)
స్వరూపం
మెహతా, అశోక మెహతా భారతదేశంలో కొందరి పేర్లు.ఈ పేరుతో ఇతర వ్యాసాల ఉన్నందున దీనిని అయోమయనివృత్తి పేజీగా సృష్టించటమైంది.
- అశోక్ మెహతా (ఛాయాగ్రాహకుడు) - భారతీయ సినిమా ఛాయాగ్రాహకుడు.
- అశోక మెహతా (రాజకీయవేత్త) - గుజరాత్ రాష్ట్రానికి చెందిన ఒక భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు,
- ఫిరోజ్‌షా మెహతా - భారతీయ పార్సీ నుండి రాజకీయవేత్త, న్యాయవాది
- బల్వంతరాయ్ మెహతా భారతదేశం, గుజరాత్ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రి.