అసాధ్యురాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అసాధ్యురాలు
(1993 తెలుగు సినిమా)
దర్శకత్వం పి.భానుమతి
రచన డి.వి.నరసరాజు
సంగీతం ఇళయరాజా
నిర్మాణ సంస్థ భరణీ పిక్చర్స్
భాష తెలుగు

"అసాధ్యురాలు" 1993 లో నిర్మితమైన చిత్రం. ఇదే తమిళంలో "పెరియమ్మ" అన్న పేరుతో వచ్చింది.