అహమ్మద్ అలీ ఖాదారి సాహెబ్

వికీపీడియా నుండి
(అహమ్మద్‌ అలీ ఖాదారి సాహెబ్‌ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
అహమ్మద్‌ అలీ ఖాదారి సాహెబ్‌
అహమ్మద్‌ అలీ ఖాదారి సాహెబ్‌
జననం
అహమ్మద్‌ అలీ ఖాదారి సాహెబ్‌
జాతీయతభారతీయుడు
పౌరసత్వంభారతీయుడు
వృత్తికవి, రచయిత
గుర్తించదగిన సేవలు
1935 నవంబరు నాటి భారతి సంచికలో 'ఓరుగల్లు చరిత్ర' వ్యాసం ప్రచురితం

అహమ్మద్‌ అలీ ఖాదారి సాహెబ్‌ ఒక ముస్లిం రచయిత.

రచనా వ్యాసంగము[మార్చు]

అహమ్మద్‌ అలీ ఖాదారి సాహెబ్‌ 1935 నవంబరు నాటి 'భారతి' సంచికలో 'ఓరుగల్లు చరిత్ర' వ్యాసం ప్రచురితం. , బాబ్రీ మసీదు కూల్చివేత తరువాత హిందూ-ముస్లిం జన సముదాయాల మధ్యసంబంధాలను మరింతగా పటిష్టం చేయాలన్నలక్ష్యంగా ప్రత్యేకంగా బుర్రకథలు, నాటకాలురాసి ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో స్వయంగా ప్రదర్శించారు. ఇతని లక్ష్య: సమసమాజస్థాపన.

మూలాలు[మార్చు]

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ రచించిన అక్షర శిల్పులు అనేగ్రంథము అక్షరశిల్పులుగ్రంథము: రచన సయ్యద్ నశీర్ అహమద్, ప్రచురణ సంవత్సరం 2010 ప్రచురణకర్త-- ఆజాద్‌ హౌస్‌ ఆఫ్‌ పబ్లికేషన్స్‌ .. చిరునామా వినుకొండ - 522647. పుట 41