ఆంధ్రప్రదేశ్ జనాభా గణాంకాలు
స్వరూపం
(ఆంధ్ర ప్రదేశ్ జనాభా గణాంకాలు నుండి దారిమార్పు చెందింది)
2011 భారత జనగణన గణాంకాల [1] ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని జిల్లా సరిహద్దులప్రకారం, కోస్తా రాయలసీమ జిల్లాల గణాంకాలు: జనాభా, దశాబ్ది పెరుగుదల రేటు లింగ నిప్పత్తి, జన సాంద్రత
జిల్లా కోడ్ | రాష్ట్రం/జిల్లా | 2011 జనాభా | దశాబ్ది పెరుగుదల రేటు | లింగ నిప్పత్తి (1000 పురుషులకు స్త్రీల సంఖ్య) | జన సాంద్రత చ కిమీ కి | |||||
వ్యక్తులు | పురుషులు | స్త్రీలు | 1991-01 | 2001-11 | 2001 | 2011 | 2001 | 2011 | ||
1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 |
11 | శ్రీకాకుళం జిల్లా | 2699471 | 1340430 | 1359041 | 9.33 | 6.38 | 1014 | 1014 | 435 | 462 |
12 | విజయనగరం జిల్లా | 2342868 | 1161913 | 1180955 | 6.55 | 4.16 | 1009 | 1016 | 344 | 358 |
13 | విశాఖపట్టణం జిల్లా | 4288113 | 2140872 | 2147241 | 16.66 | 11.89 | 985 | 1003 | 343 | 384 |
14 | తూర్పు గోదావరి జిల్లా | 5151549 | 2569419 | 2582130 | 7.93 | 5.10 | 993 | 1005 | 454 | 477 |
15 | పశ్చిమ గోదావరి జిల్లా | 3934782 | 1963184 | 1971598 | 8.13 | 3.45 | 991 | 1004 | 491 | 508 |
16 | కృష్ణా జిల్లా | 4529009 | 2268312 | 2260697 | 13.22 | 8.15 | 978 | 997 | 480 | 519 |
17 | గుంటూరు జిల్లా | 4889230 | 2441128 | 2448102 | 8.72 | 9.50 | 984 | 1003 | 392 | 429 |
18 | ప్రకాశం జిల్లా | 3392764 | 1712735 | 1680029 | 10.88 | 10.90 | 971 | 981 | 174 | 192 |
19 | శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా | 2966082 | 1493254 | 1472828 | 11.55 | 11.15 | 984 | 986 | 204 | 227 |
20 | వైఎస్ఆర్ జిల్లా | 2884524 | 1454136 | 1430388 | 14.78 | 10.87 | 974 | 984 | 169 | 188 |
21 | కర్నూలు జిల్లా | 4046601 | 2040101 | 2006500 | 18.72 | 14.65 | 965 | 984 | 200 | 229 |
22 | అనంతపురం జిల్లా | 4083315 | 2064928 | 2018387 | 14.34 | 12.16 | 958 | 977 | 190 | 213 |
23 | చిత్తూరు జిల్లా | 4170468 | 2083505 | 2086963 | 14.86 | 11.33 | 982 | 1002 | 247 | 275 |
లింగ నిష్పత్తి లెక్కకు పురుషులు , ఇతరులని పురుషులుగా వాడటమైంది
ఇవికూడా చూడండి
[మార్చు]- జనాభా
- జనాభా గణన
- భారత జనాభా లెక్కలు
- తెలంగాణ జనాభా గణాంకాలు
- ఆంధ్రప్రదేశ్ నగరాల జాబితా జనాభా ప్రకారం
- తెలంగాణ నగరాల జాబితా జనాభా ప్రకారం