ఆగ్రహం (1991 సినిమా)
స్వరూపం
ఆగ్రహం (1991 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కె.ఎస్. రవి |
---|---|
తారాగణం | డా.రాజశేఖర్, అమల |
సంగీతం | కోటి |
నిర్మాణ సంస్థ | ఎం.ఎస్. ఆర్ట్ మూవీస్ |
భాష | తెలుగు |
ఆగ్రహం 1991 లో విడుదలైన తెలుగు సినిమా. కె. ఎస్. రవి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో డా.రాజశేఖర్, అమల నటించగా, కోటి సంగీతం అందించాడు.[1] ఈ సినిమాకు కళాదర్శకుడు తొట్ట యాదు. సినిమా నృత్యాలుని ప్రభుదేవా, రాజు సుందరం నిర్వహించారు.[2][3] ఈ సినిమా తమిళంలోని "ఎవన ఇరుంద ఎనకెన్న" సినిమాకు డబ్ చేయబడిన చిత్రం.
నటవర్గం
[మార్చు]- డా.రాజశేఖర్
- అమల
- పధిరె కృష్ణారెడ్డి
- రాం గోపాల్
- రమేష్
- వీరాస్వమి
- గడిరాజు సుబ్బారావు
- సుందర రామ కృష్ణ
- రాజశేఖరరెడ్డి
సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకత్వం: కె.ఎస్. రవి
- సంగీతం: కోటి
- నిర్మాణ సంస్థ: ఎం.ఎస్.ఆర్ట్ మూవీస్
- సమర్పణ: యం.ఎస్.రెడ్డి
- నిర్మాత: యం. శ్యాం ప్రసాద్ రెడ్డి
- కథ, చిత్రానువాదం: ఎం.ఎస్.ఆర్ట్ మూవీస్ యూనిట్
- మాటలు: పరుచూరి సోదరులు
- పాటలు: మల్లెమాల, సిరివెన్నల సీతారామశాస్త్రి, సాహితి
- నేపథ్యగానం; ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర
- స్టిల్స్: వెంకటేష్
- మేకప్: చంద్ర
- కో డైరక్టరు: కె.శివనాగేశ్వరరావు
- కళ: తోటయాదు
- నృత్యాలు: సుందరం, ప్రభు
- పోరాటాలు: హార్స్ మన్ బాబు
- కూర్పు: కె.వి.కృష్ణారెడ్డి
- సంగీతం: రాజ్ కోటి
- ఛాయాగ్రహణం: విజయ్ సి. కుమార్
- దర్శకత్వం: కె.ఎస్.రవి
పాటల జాబితా
[మార్చు]1.నినుకోరి వచ్చా రాజశేఖరా కన్నెషోకు,, రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం.కె ఎస్ చిత్ర
2.అయ్యారు చూశారా అమ్మలూ చూశారా , రచన: మల్లెమాల సుందర రామిరెడ్డి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
3.ఏం చెప్పాలి అప్పట్నుంచి వేపుకు తింటున్నాడు, రచన: సాహితి.గానం.శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం, ఎస్ పి శైలజ.
మూలాలు
[మార్చు]- ↑ "- Telugu Movie News". IndiaGlitz.com. Archived from the original on 2016-12-22. Retrieved 2019-02-19.
- ↑ Aagraham, retrieved 2019-02-19
- ↑ "Aagraham. Aagraham Movie Cast & Crew". www.bharatmovies.com. Archived from the original on 2019-02-19. Retrieved 2019-02-19.
4.ghantasala galaamrutamu, kolluri bhaskararao blog.
బాహ్య లంకెలు
[మార్చు]- "AAGRAHAM | TELUGU FULL MOVIE | RAJASEKHAR | AMALA | TELUGU MOVIE ZONE - YouTube". www.youtube.com. Retrieved 2020-08-13.
- "Aagraham (1991)". Aagraham (1991). Retrieved 2020-08-13.