Jump to content

ఆడదాని అదృష్టం

వికీపీడియా నుండి
ఆడదాని అదృష్టం
(1975 తెలుగు సినిమా)

ఆడదాని అదృష్టం సినిమాపోస్టర్
దర్శకత్వం జి.వి.ఆర్.శేషగిరిరావు
నిర్మాణ సంస్థ శ్రీ విఠల్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

ఆడదాని అదృష్టం 1975 లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీ విఠల్ ప్రొడక్షన్స్ పతాకంపై బి.విఠల ఆచార్య నిర్మించిన ఈ సినిమాకు జి.వి.ఆర్.శేషగిరిరావు దర్శకత్వం వహించాడు. జి.రామకృష్ణ, మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి, గిరిజ ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు ఎస్.హనుమంతరావు సంగీతాన్నందించాడు.[1]

నటులు

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]
  • మాటలు: రాజశ్రీ
  • పాటలు: సి.నారాయణరెడ్డి
  • కథ, చిత్రానువాదం: బి.విఠలాచార్య
  • ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: కపిల నాగేశ్వరరావు
  • దుస్తులు: ఎం.కామేశ్వరరావు
  • నేపథ్యగానం: పి.సుశీల, ఎస్.జానకి, బెంగుళూరు లత, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, రామకృష్ణ, బసవేశ్వర్
  • స్టిల్స్: పి.రామానుజయ్య
  • కూర్పు: ఎ.మోహన్
  • పోరాటాలు: ఎ.ఆర్.భాషా
  • నృత్యం: చిన్ని, సంపత్, రాజ్ కుమార్
  • కళ: బి.నాగరాజన్
  • ఛాయాగ్రహణం: జె.సత్యనారాయణ
  • సంగీతం:ఎస్.హనుమంతరావు
  • నిర్మాత: బి.విఠల ఆచార్య
  • దర్శాకత్వం : జి.వి.ఆర్.శేషగిరిరావు.

పాటలు

[మార్చు]
  1. తొలిరేయి పులకింతలో తుదిలేని రుచి - రామకృష్ణ,పి.సుశీల,బసవేశ్వర్,లత
  2. యవ్వనం గువ్వలాంటిది ఎగరనీ పైకెగరనీ - ఎస్.పి. బాలు, పి.సుశీల
  3. ఈ రేయి పోనీయను ఇంక ఎవరినీ రానీయను ఓచందమామ - ఎస్.జానకి
  4. చల్లని తల్లివి నీవే మా చల్లని తల్లివి నీవే - ఎస్.పి. బాలు, ఎస్. జానకి
  5. మొన్ననే వయసొచ్చిందే నిన్ననే నీ పిలుపొచ్చిందీ - ఎస్. జానకి
  6. శ్రీ తులసి జయతులసి జేజేలు తల్లి కరుణించవేయమ్మ - ఎస్. జానకి

మూలాలు

[మార్చు]
  1. "Aadadani Adrustam (1974) Telugu Movie Review, Rating - Chalam". www.thecinebay.com. Archived from the original on 2021-10-25. Retrieved 2020-08-13.

బాహ్య లంకెలు

[మార్చు]