విఠల్ ప్రొడక్షన్స్
స్వరూపం
(శ్రీ విఠల్ ప్రొడక్షన్స్ నుండి దారిమార్పు చెందింది)
విఠల్ ప్రొడక్షన్స్ సినిమా నిర్మాణ సంస్థ. దీనికి అధిపతి 'జానపద బ్రహ్మ'గా ప్రసిద్ధిగాంచిన బి.విఠలాచార్య. ఈ సంస్థ మొదట సాంఘిక చిత్రాలు నిర్మించినా తర్వాత కాలంలో తీసిన జానపద చిత్రాలు బాగా విజయవంతమయ్యాయి. ఈ సంస్థ మొదటి చిత్రం 1955లో నిర్మించిన కన్యాదానం.
నిర్మించిన సినిమాలు
[మార్చు]- మోహినీ శపధం (1986)
- నవమోహిని (1984)
- మదన మంజరి (1980)
- గంధర్వ కన్య (1979)
- జగన్మోహిని (1978)
- కోటలోపాగా (1975)
- పల్లెటూరి చిన్నోడు (1974)
- కనకదుర్గ పూజామహిమ (1973)
- అగ్గిబరాటా (1966)
- నవగ్రహ పూజా మహిమ (1964)
- గురువుని మించిన శిష్యుడు (1963)
- మదనకామరాజు కథ (1962)
- వరలక్ష్మీ వ్రతం (1961)
- జయ విజయ (1959)
- పెళ్ళి మీద పెళ్ళి (1959)
- వద్దంటే పెళ్ళి (1957)
- కన్యాదానం (1955)