నవగ్రహ పూజామహిమ

వికీపీడియా నుండి
(నవగ్రహ పూజా మహిమ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
నవగ్రహ పూజా మహిమ
(1964 తెలుగు సినిమా)
దర్శకత్వం బి.విఠలాచార్య
తారాగణం కాంతారావు,
వాసంతి,
నాగయ్య,
రాజనాల,
గీతాంజలి,
లక్ష్మి,
వాణిశ్రీ
సంగీతం రాజన్ నాగేంద్ర
నిర్మాణ సంస్థ విఠల్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

నవగ్రహ పూజామహిమ బి.విఠాలాచార్య స్వీయదర్శకత్వంలో విఠల్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించిన తెలుగు సినిమా. ఇది 1964, ఏప్రిల్ 19న విడుదలయ్యింది.

నటీనటులు[మార్చు]

  • కాంతారావు
  • రాజనాల
  • చిత్తూరు నాగయ్య
  • ముక్కామల
  • వల్లూరు బాలకృష్ణ
  • కైకాల సత్యనారాయణ
  • వాసంతి
  • గీతాంజలి
  • లక్ష్మి
  • వాణిశ్రీ
  • జూనియర్ భానుమతి
  • అన్నపూర్ణ
  • వీణావతి
  • సుశీల
  • కనకప్రభ
  • లీల
  • అనూరాధ
  • సీతారామ్‌
  • మోదుకూరి సత్యం
  • కోళ్ళ సత్యం
  • జి.రామకృష్ణ
  • శోభన్‌బాబు
  • ఎం.అల్లాబక్ష్
  • విజయమాల

పాటలు[మార్చు]

  1. ఎవ్వరో ఎందుకీరీతి సాధింతురు ఎవ్వరో ఏల పగబూని - ఘంటసాల, ఎస్. జానకి - రచన: జి. కృష్ణమూర్తి
  2. నవ్వర నవ్వర నా రాజా నవ్వుల నివ్వర ఓ రాజా విరిసి రోజా నీకోసమే - ఎల్. ఆర్. ఈశ్వరి
  3. నా మొరన్ మీరాలకించి... సప్తాశ్వరధమారూఢం ప్రచండం కశ్యపాత్మజం (సాంప్రదాయ స్తోత్రం) - ఘంటసాల బృందం -రచన: జి. కృష్ణమూర్తి
  4. మగువ తనే పిలువ మగవాడ జంకుతావా మనసార కోరినా చెంత చేరినా - ఎస్.జానకి
  5. ముక్కోటి దేవతలరా... ఆదిత్య సోమాది గ్రహ దేవులారా ఆదరముతో మీరు - పి.సుశీల
  6. రావణ పాదము (పద్యాలు) - మాధవపెద్ది, పి.బి.శ్రీనివాస్, ఎల్.వి. కృష్ణ, స్వర్ణలత
  7. వయసూ వలపూ నీది సుమా వలదంటే నే పోను - ఎల్.వి. కృష్ణ, ఘంటసాల, ఎస్. జానకి - రచన: ఆరుద్ర

మూలాలు[మార్చు]

  • సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుంచి.
  • ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)