నవగ్రహ పూజామహిమ
స్వరూపం
నవగ్రహ పూజా మహిమ (1964 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | బి.విఠలాచార్య |
---|---|
తారాగణం | కాంతారావు, వాసంతి, నాగయ్య, రాజనాల, గీతాంజలి, లక్ష్మి, వాణిశ్రీ |
సంగీతం | రాజన్ నాగేంద్ర |
నిర్మాణ సంస్థ | విఠల్ ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
నవగ్రహ పూజామహిమ బి.విఠాలాచార్య స్వీయదర్శకత్వంలో విఠల్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించిన తెలుగు సినిమా. ఇది 1964, ఏప్రిల్ 19న విడుదలయ్యింది.
నటీనటులు
[మార్చు]- కాంతారావు
- రాజనాల
- చిత్తూరు నాగయ్య
- ముక్కామల
- వల్లూరు బాలకృష్ణ
- కైకాల సత్యనారాయణ
- వాసంతి
- గీతాంజలి
- లక్ష్మి
- వాణిశ్రీ
- జూనియర్ భానుమతి
- అన్నపూర్ణ
- వీణావతి
- సుశీల
- కనకప్రభ
- లీల
- అనూరాధ
- సీతారామ్
- మోదుకూరి సత్యం
- కోళ్ళ సత్యం
- జి.రామకృష్ణ
- శోభన్‌బాబు
- ఎం.అల్లాబక్ష్
- విజయమాల
పాటలు
[మార్చు]- ఎవ్వరో ఎందుకీరీతి సాధింతురు ఎవ్వరో ఏల పగబూని - ఘంటసాల, ఎస్. జానకి - రచన: జి. కృష్ణమూర్తి
- నవ్వర నవ్వర నా రాజా నవ్వుల నివ్వర ఓ రాజా విరిసి రోజా నీకోసమే - ఎల్. ఆర్. ఈశ్వరి, రచన: జి. కృష్ణమూర్తి
- నా మొరన్ మీరాలకించి... సప్తాశ్వరధమారూఢం ప్రచండం కశ్యపాత్మజం (సాంప్రదాయ స్తోత్రం) - ఘంటసాల బృందం -రచన: జి. కృష్ణమూర్తి
- మగువ తనే పిలువ మగవాడ జంకుతావా మనసార కోరినా చెంత చేరినా - ఎస్.జానకి, రచన: జి. కృష్ణమూర్తి
- ముక్కోటి దేవతలరా... ఆదిత్య సోమాది గ్రహ దేవులారా ఆదరముతో మీరు - పి.సుశీల, రచన: జి. కృష్ణమూర్తి
- రావణ పాదము (పద్యాలు) - మాధవపెద్ది, పి.బి.శ్రీనివాస్, ఎల్.వి. కృష్ణ, స్వర్ణలత, రచన: జి. కృష్ణమూర్తి
- వయసూ వలపూ నీది సుమా వలదంటే నే పోను - ఎల్.వి. కృష్ణ, ఘంటసాల, ఎస్. జానకి - రచన: ఆరుద్ర
- పైటచెంగు మూసి పాపడి వైపే , పిఠాపురం నాగేశ్వరరావు, ఎల్ ఆర్ ఈశ్వరి, రచన.జి.కృష్ణమూర్తి
- ఇది ఏమి గ్రహచార ఇది ఏమి లీల , పి.బి.శ్రీనివాస్ , రచన: ఆరుద్ర
- బొజ్జ దేవరా ఓ బొజ్జ దేవరా(రుక్మిణీ కల్యాణం వీధి నాటకం), మాధవపెద్ది సత్యం, స్వర్ణలత, జె.వి.రాఘవులు, ఎల్.కృష్ణ బృందం , రచన: జి.కృష్ణమూర్తి
- రాధా రమణ గిరిదారి...వయసూ, ఘంటసాల, ఎస్.జానకి , రచన: ఆరుద్ర
- సూర్య శౌర్య మదేందురింద్ర పదవీం (శ్లోకం), పి.బి.శ్రీనివాస్ .
మూలాలు
[మార్చు]- సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుంచి.
- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)