Jump to content

పల్లెటూరి చిన్నోడు

వికీపీడియా నుండి
పల్లెటూరి చిన్నోడు
సినిమా పోస్టర్
దర్శకత్వంబి.విఠలాచార్య
నిర్మాతవిఠల్ ప్రొడక్షన్స్
తారాగణంనందమూరి తారక రామారావు,
మంజుల,
ఎస్.వి. రంగారావు,
విజయలలిత
సంగీతంకె. వి. మహదేవన్
విడుదల తేదీ
1974
దేశంభారతదేశం
భాషతెలుగు

పల్లెటూరి చిన్నోడు బి. విఠలాచార్య దర్శకత్వంలో 1974లో విడుదలైన తెలుగు చిత్రం. ఇందులో ఎన్. టి. రామారావు, మంజుల, ఎస్. వి. రంగారావు, విజయలలిత ప్రధాన పాత్రధారులు.[1] దిలీప్ కుమార్ నటించిన హిందీ చిత్రం 'గోపి' కి తెలుగు రూపం ఈ చిత్రం.

తారాగణం

[మార్చు]
  • నందమూరి తారక రామారావు
  • మంజుల
  • ఎస్. వి. రంగారావు
  • విజయలలిత
  • కృష్ణంరాజు
  • రాజబాబు
  • సత్యనారాయణ
  • అల్లు రామలింగయ్య
  • మిక్కిలినేని
  • రామదాసు
  • వల్లూరి బాలకృష్ణ
  • దేవిక
  • పండరీబాయి

సాంకేతిక బృందం

[మార్చు]
  • మాటలు: బొల్లిముంత శివరామకృష్ణ
  • సంగీతం: కె. వి. మహదేవన్
  • ఛాయగ్రహణం: ఎస్. ఎస్. లాల్
  • కళ: నాగరాజు

పాటలు

[మార్చు]

ఇందులో ఏడు పాటలున్నాయి.[2] 01. ఏం పట్టు పట్టావు బ్రహ్మచారి ఓహొ బ్రహ్మచారి నాకెంతొ హాయిగా ఉంది - పి.సుశీల

02[2]. ఓ దయకర నీలనీరద శరీర (పద్యాలు) - సుశీల, ఘంటసాల - రచన: చిల్లర భావనారాయణ

03. కత్తిరంటి కళ్ళుండే చిన్నదాన్నిరా రా రా మెత్తనైన మనసుతోటి - ఎల్. ఆర్. ఈశ్వరి

04. నీనామ మొకటే నిత్యమురా నీరూపమొకటే సత్యమురా - ఘంటసాల - రచన: డా॥ సినారె

05. నీళ్ళేమంటున్నాయి ఓ వదినా చన్నీళ్ళేమంటున్నాయి - ఎల్. ఆర్. ఈశ్వరి, సుశీల

06. పల్లెటూరి చిన్నవాడు పట్నానికి చేరుకున్నాడు - రామకృష్ణ, సుశీల బృందం - రచన: డా॥ సినారె

07. పాడితే రామయ్య పాటలే పాడాలే వేడితే ఆ అయ్యనే - ఘంటసాల - రచన: డా॥ సినారె

మూలాలు

[మార్చు]
  1. ఆంధ్రజ్యోతి సచిత్ర వారపత్రిక. ఆంధ్రజ్యోతి. 1974. p. 43. Retrieved 13 September 2017.[permanent dead link]
  2. 2.0 2.1 ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)