మదనకామరాజు కథ
Jump to navigation
Jump to search
మదనకామరాజు కథ (1962 తెలుగు సినిమా) | |
![]() | |
---|---|
దర్శకత్వం | బి.విఠలాచార్య |
నిర్మాణం | బి.విఠలాచార్య |
తారాగణం | కాంతారావు, కృష్ణకుమారి |
సంగీతం | రాజన్-నాగేంద్ర |
నిర్మాణ సంస్థ | విఠల్ ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
మధన కామరాజు కథ నవంబర్ 9, 1962 న విడుదలైన తెలుగు సినిమా. విఠల్ ప్రొడక్షన్స్ పతాకంకింద బి.విఠలాచార్య ఈ సినిమాను తన స్వీయ దర్శకత్వంలో నిర్మించాడు. కాంతారావు, హరనాథ్, రాజనాల ప్రధాన తారగణంగా నటించిన ఈ సినిమాకు రాజన్-నాగేంద్ర సంగీతాన్నందించాడు.[1]
సాంకేతిక వర్గం[మార్చు]
- దర్శకత్వం, నిర్మాత: విఠలాచార్య
- సినిమాటోగ్రాఫర్: జి. చంద్రు;
- ఎడిటర్: కె. గోవింద స్వామి;
- స్వరకర్త: రాజన్-నాగేంద్ర;
- గీతరచయిత: జి. కృష్ణ మూర్తి
- సమర్పణ: బి.ఎల్.ఎ.శెట్టి.
- కథ: బి.వి.ఆచార్య;
- సంభాషణ: జి. కృష్ణ మూర్తి
- గానం: పి. సుశీల, జిక్కి, పి.బి. శ్రీనివాస్, నాగేంద్ర
- ఆర్ట్ డైరెక్టర్: బి.సి. బాబు;
- నృత్య దర్శకుడు: ఎ.కె. చోప్రా, వి.జె. శర్మ, చిన్ని-సంపత్, జనార్దన్
పాత్రలు-పాత్రధారులు[మార్చు]
- కాంతారావు - గుణకీర్తి
- కృష్ణకుమారి -
- హరనాథ్ - యువరాజు
- రాజశ్రీ
- కైకాల సత్యనారాయణ - మహారాజు
- రాజనాల
- ధూళిపాళ
- జయంతి - మహారాణి మందారవల్లి
- వల్లూరి బాలకృష్ణ
- సుజాత
- అనూరాధ
మూలాలు[మార్చు]
- ↑ "Madhana Kamaraju Katha (1962)". Indiancine.ma. Retrieved 2023-04-18.