ఆడవాళ్లు అపనిందలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆడవాళ్లు అపనిందలు
(1976 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం బి.ఎస్.నారాయణ
తారాగణం కృష్ణంరాజు,
గుమ్మడి,
ప్రసాద్,
నగేష్,
జయంతి,
హలం,
జయమాలిని
సంగీతం జి.కె. వెంకటేష్
నిర్మాణ సంస్థ శుభ చిత్రాలయ
భాష తెలుగు

ఆడవాళ్లు అపనిందలు అక్టోబరు 15, 1976 న విడుదలైన తెలుగు సినిమా.

నటీనటులు[మార్చు]

 • కృష్ణంరాజు
 • జయంతి
 • గుమ్మడి
 • సాక్షిరంగారావు
 • సుధీర్
 • ప్రసాద్
 • నగేష్
 • శుభ
 • రాధాకుమారి
 • సత్యప్రియ
 • విజయభాను
 • అనిత
 • మాడా
 • పొట్టి ప్రసాద్
 • భాస్కరరావు
 • కేశవరావు
 • మల్లిఖార్జునరావు
 • ఎల్.సి.రమణ
 • జూనియర్ భానుమతి
 • మంజుల
 • స్వర్ణ
 • హలం
 • జయమాలిని
 • శాంత
 • అపర్ణ
బి.ఎస్.నారాయణ

సాంకేతికనిపుణులు[మార్చు]

పాటలు[మార్చు]

 1. కనులు కనులు కలుసుకుంటే మౌనం - ఎస్.జానకి, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం - రచన: డా.సినారె
 2. త్యాగమనే కావ్యంలో నీవు కథానాయిక - ఎస్.జానకి - రచన: భవాని శంకర్
 3. మంచి పుట్టిన రోజిది మనిషి పెరిగిన రోజిది - పి.సుశీల - రచన: దాశరథి
 4. ఓ రబ్బో నా మేను సోకితే జారి పడతాయి నీ సూపులు - ఎస్.జానకి - రచన: డా.సినారె
 5. తలపులు విరబూసే తోలిరాతిరి లోన - ఎస్.జానకి, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం - రచన: డా.సినారె
 6. విధి వంచన చేసింది నీ కథ కంచికి వెళ్ళింది - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం - రచన: ఆత్రేయ

మూలాలు[మార్చు]