ఆత్మకూరు
స్వరూపం
(ఆత్మకూర్ నుండి దారిమార్పు చెందింది)
ఆత్మకూరు లేదా ఆత్మకూర్ పేరుతో చాలా వ్యాసాలు ఉన్నాయి. ఆ వ్యాసాల జాబితా ఈ క్రింద ఇవ్వబడింది.
ఆత్మకూరు పేరుతో తెలంగాణ మండలాలు
[మార్చు]- ఆత్మకూరు (వనపర్తి జిల్లా) - వనపర్తి జిల్లా జిల్లా మండలం
- ఆత్మకూరు(M), నల్గొండ జిల్లా - నల్గొండ జిల్లా మండలం
- ఆత్మకూరు(S), నల్గొండ జిల్లా - నల్గొండ జిల్లా మండలం = ఆత్మకూరు (సూర్యాపేట జిల్లా)
- ఆత్మకూరు, కర్నూలు జిల్లా - కర్నూలు జిల్లా మండలం
- ఆత్మకూరు మండలం (వరంగల్ గ్రామీణ జిల్లా) - వరంగల్ గ్రామీణ జిల్లాకు చెందిన మండలం
- ఆత్మకూరు (ఎం) మండలం - యాదాద్రి భువనగిరి జిల్లా
ఆత్మకూరు పేరుతో తెలంగాణ గ్రామాలు
[మార్చు]- ఆత్మకూర్ (నాగారెడ్డిపేట) - నిజామాబాదు జిల్లా, నాగారెడ్డిపేట మండలానికి చెందిన గ్రామం
- ఆత్మకూర్ (గొల్లపల్లి) - జగిత్యాల జిల్లా, గొల్లపల్లి మండలానికి చెందిన గ్రామం
- ఆత్మకూర్ (మెట్పల్లి) - జగిత్యాల జిల్లా, మెట్పల్లి మండలానికి చెందిన గ్రామం
- ఆత్మకూరు (గద్వాల) - జోగులాంబ గద్వాల జిల్లా, గద్వాల మండలానికి చెందిన గ్రామం
- అత్మకూర్ (సదాశివపేట) - మెదక్ జిల్లా,సదాశివపేట మండలానికి చెందిన గ్రామం
- ఆత్మకూరు (వరంగల్ గ్రామీణ జిల్లా) - వరంగల్ గ్రామీణ జిల్లాకు చెందిన గ్రామం
- ఆత్మకూరు (ఎమ్) (యాదాద్రి భువనగిరి) -తెలంగాణ, యాదాద్రి భువనగిరి జిల్లా, ఆత్మకూరు (ఎమ్) (యాదాద్రి భువనగిరి) మండలం లోని గ్రామం
ఆత్మకూరు పేరుతో ఆంధ్రప్రదేశ్ మండలాలు
[మార్చు]- ఆత్మకూరు (నెల్లూరు) - నెల్లూరు జిల్లాకు చెందిన మండలం
- ఆత్మకూరు (అనంతపురం) - అనంతపురం జిల్లాకు చెందిన మండలం
ఆత్మకూరు పేరుతో ఆంధ్రప్రదేశ్ గ్రామాలు
[మార్చు]- ఆత్మకూరు (ఉలవపాడు) - ప్రకాశం జిల్లా, ఉలవపాడు మండలానికి చెందిన గ్రామం
- ఆత్మకూరు (గ్రామీణ) - గుంటూరు జిల్లా, మంగళగిరి మండలానికి చెందిన గ్రామం
- ఆత్మకూరు (దుర్గి) - గుంటూరు జిల్లా, దుర్గి మండలానికి చెందిన గ్రామం
- ఆత్మకూరు (గంగాధర నెల్లూరు) - చిత్తూరు జిల్లా, గంగాధర నెల్లూరు మండలానికి చెందిన గ్రామం
- ఆత్మకూరు (అనంతపురం జిల్లా) - అనంతపురం జిల్లా, ఆత్మకూరు మండలానికి చెందిన గ్రామం