ఆద్రా రైల్వే డివిజను

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
2008 లో బొకారో స్టీల్ సిటీ స్టేషను

భారత రైల్వే యొక్క సౌత్ ఈస్ట్రన్ రైల్వే జోన్ ఆధ్వర్యంలో నాలుగు రైల్వే డివిజన్లలో ఒకటి ఆద్రా రైల్వే డివిజను. ఈ రైల్వే డివిజను 1952 ఏప్రిల్ 14న స్థాపించబడింది. ఆద్రా రైల్వే డివిజను ప్రధాన కార్యాలయం భారతదేశం లోని పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని అద్ర (పురులియా) వద్ద ఉంది. ఆగ్నేయ రైల్వే లోని నాలుగు డివిజన్లలో, చక్రధర్‌పూర్, ఖరగ్‌పూర్, రాంచీ మిగిలిన మూడు డివిజన్లు ఉన్నాయి. వీటి ప్రధాన కార్యాలయములు కోలకతా, హౌరా నందు ఉన్నాయి. [1][2]

రైల్వే స్టేషన్లు మరియు పట్టణాల జాబితా[మార్చు]

ఈ జాబితాలో ఆద్రా రైల్వే డివిజను నందు ఉన్న స్టేషన్లు మరియు వారి స్టేషను వర్గం వారీగా ఉన్నాయి.[3][4]

స్టేషను వర్గం స్టేషన్లు మొత్తం స్టేషన్లు పేర్లు
ఎ-1 వర్గం 0 -
వర్గం 1 బొకారో స్టీల్ సిటీ
బి వర్గం 2 పురూలియా జంక్షన్, బంకురా జంక్షన్
సి వర్గం
(సబర్బన్ స్టేషను)
- -
డి వర్గం - -
వర్గం - -
ఎఫ్ వర్గం
హాల్ట్ స్టేషను
- -
మొత్తం - -

ప్రయాణీకులకు స్టేషన్లు మూతబడ్డాయి -

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Zones and their Divisions in Indian Railways" (PDF). Indian Railways. మూలం (PDF) నుండి 17 April 2012 న ఆర్కైవు చేసారు. Retrieved 14 January 2016. Cite uses deprecated parameter |deadurl= (help)
  2. "Adra Railway Division" (PDF). Railway Board. North Eastern Railway zone. మూలం (PDF) నుండి 13 మే 2015 న ఆర్కైవు చేసారు. Retrieved 14 January 2016.
  3. "Statement showing Category-wise No.of stations in IR based on Pass. earning of 2011" (PDF). Retrieved 15 January 2016. Cite web requires |website= (help)
  4. "PASSENGER AMENITIES - CRITERIA= For Categorisation Of Stations" (PDF). మూలం (PDF) నుండి 4 మార్చి 2016 న ఆర్కైవు చేసారు. Retrieved 15 January 2016. Cite web requires |website= (help)