ఆరాధన (1987 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆరాధన
(1987 తెలుగు సినిమా)
Chiruinaradhana.jpg
దర్శకత్వం భారతీరాజా
తారాగణం చిరంజీవి,
రాజశేఖర్,
సుహాసిని
సంగీతం ఇళయరాజా
నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్
భాష తెలుగు

ఆరాధన (1987 సినిమా)

విశేషాలు[మార్చు]

  • తమిళ మూలం కడలోరక్ కవిదైగళ్ (సముద్రపు ఒడ్డు కవితలు)
  • చిరంజీవి పాత్రని సత్యరాజ్ పోషించారు

పాటలు[మార్చు]

  • హై జముకు జమా - జానకి - రచన: ఆత్రేయ
  • ఏమవుతుందీ - బాలు, జానకి - రచన: ఆత్రేయ
  • తీగనై మల్లి - బాలు, జానకి - రచన: ఆత్రేయ
  • అరె ఏమైందీ - బాలు, జానకి - రచన: ఆత్రేయ

అత్యంత ఆదరణ పొందిన ఈ పాటలోని కొన్ని వాక్యాలు.

నింగి వంగి నేలతోటి నేస్తమేదో కోరింది
నేల పొంగి నింగికేమో పూల దోసిలిచ్చింది
పూలు నేను చూడలేదు, పూజలేవి చేయలేదు
నేలపైన కాళ్ళు లేవు, నింగి వైపు చూపు లేదు
కన్నెపిల్ల కళ్ళలోకి ఎన్నడైన చుశావో
కానరాని గుండెలోకి కన్నమేసి వచ్చావో
మది దోచావో...

ఇవి కూడా చూడండి[మార్చు]

చిరంజీవి నటించిన సినిమాల జాబితా