Jump to content

ఆర్యన్ రాజేష్

వికీపీడియా నుండి
(ఆర్యన్ రాజేశ్ నుండి దారిమార్పు చెందింది)
ఆర్యన్ రాజేశ్
జననం
ఆర్యన్ రాజేశ్
వృత్తినటుడు
Notable workహాయ్,
లీలామహల్ సెంటర్
ఎత్తు5"7
భాగస్వామిసుభాషిణి [1]
తల్లిదండ్రులు
బంధువులుఅల్లరి నరేష్, తమ్ముడు

ఈదర ఆర్యన్ రాజేశ్, టాలీవుడ్ చిత్రాలలో నటించే భారతీయ సినీ నటుడు. రాజేశ్, ప్రముఖ తెలుగు సినిమా దర్శకుడు ఈ.వీ.వీ.సత్యనారాయణ పెద్ద కుమారుడు.[1]

ఫిల్మోగ్రఫీ

[మార్చు]

సినిమాలు

[మార్చు]
నటుడిగా
సంవత్సరం పేరు పాత్ర భాష గమనికలు
2002 హాయ్ ఆర్యన్ రాజేష్ తెలుగు
సొంతం వంశీకృష్ణ తెలుగు
ఆల్బమ్ జీవా తమిళం రాజేష్ గా పేరుపొందారు
2003 ఆడంతే అదోటైపు సూర్య తెలుగు
శంభు శంభు తెలుగు
2004 లీలా మహల్ సెంటర్ ప్రభు తెలుగు
2005 ఎవడి గోల వాడిది వీర శంకర్ తెలుగు
నిరీక్షణ రవీంద్ర తెలుగు
నువ్వంటే నాకిష్టం యువరాజ్ తెలుగు
2007 అనుమానాస్పదం భావరాజు సూర్యనారాయణ / భాసు తెలుగు
2009 రోమియో తెలుగు
పోకిషం మహేష్ తమిళం
2010 బురిడి తెలుగు
2012 బాలరాజు ఆది బామర్ది విజయ్ తెలుగు
2014 ఈరా వేయిల్ బాలా తమిళం
2015 బండిపోటు వ్యాపారవేత్త తెలుగు కామియో & నిర్మాత కూడా
2019 వినయ విధేయ రామ శేఖర్ తెలుగు
2023 స్పై సుభాష్ వర్ధన్ తెలుగు
నిర్మాతగా
  • బండిపోటు (2015)

వెబ్ సిరీస్

[మార్చు]
సంవత్సరం పేరు పాత్ర వేదిక గమనికలు
2019 ఎక్కడికి ఈ పరుగు దర్యాప్తు అధికారి జీ5 సీజన్ 1&2
2022 హలో వరల్డ్ రాఘవ్ జీ5 [2]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 నిర్మలా, రెడ్డి. "ఏడడుగులకు ముందే...కలిసి నడిచారు". sakshi.com. జగతి ప్రచురణలు. Retrieved 7 October 2016.
  2. A. B. P. Desam (25 July 2022). "జీ5లో కొత్త తెలుగు సిరీస్ - ఆర్యన్ రాజేష్, సదా కీలక పాత్రల్లో!". Archived from the original on 27 July 2022. Retrieved 27 July 2022.

బయటి లంకెలు

[మార్చు]

ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో ఆర్యన్ రాజేష్ పేజీ