ఆలిండియా అడుక్కుతినేవాళ్ళ మహాసభ (పుస్తకం)
Jump to navigation
Jump to search
ఆలిండియా అడుక్కుతినేవాళ్ళ మహాసభ | |
కృతికర్త: | తాపీ ధర్మారావు |
---|---|
దేశం: | భారత దేశము |
భాష: | తెలుగు |
విభాగం (కళా ప్రక్రియ): | నవల |
ప్రచురణ: | విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ |
విడుదల: | 1961 |
ప్రముఖ రచయిత తాపీ ధర్మారావు రచించిన నవల.
రచయిత శ్రీ తాపీ ధర్మారావు 'చిన్న మనవి ' అంటు ముందు మాట రాసుకున్నారు .
నేపథ్యం
[మార్చు]అందరూ సమానంగా ఉండవలసిన ఈ మానవ సమాజలో ముష్టి ఎత్తుకొవాల్సిన అవసరం ఎందుకొచ్ఛింది ? ముష్టివళ్ళ జీవితాల గురించి లోతైన విశ్లేషన ఈ రచన.
వివరణ
[మార్చు]హక్కులు
[మార్చు]ఇది కాపీరైట్ హక్కులు కలిగిఉన్నది, ఇందులోని ఏ కొంతబాగాన్నైనా సంబంధిత హక్కుదారుకు తెలుపకుండా లేదా రాతపూర్వకమైన అనుమతి లేకుండా పునర్వినియూగించుకొకూడదు.
ముద్రితం
[మార్చు]విశాలాంధ్ర ముద్రరణ.