ఆల్బర్ట్ ఎక్కా
| లాన్స్ నాయక్ ఆల్బర్ట్ ఎక్కా PVC | |
|---|---|
ఆల్బర్ట్ ఎక్కా స్టాంపు | |
| జననం | 1942 డిసెంబరు 27 జరీ, గుమ్లా జిల్లా, బీహార్ (ప్రస్తుతం జార్ఖండ్ ), భారతదేశం. |
| మరణం | 1971 డిసెంబరు 3 (వయసు: 28) గంగాసాగర్, బంగ్లాదేశ్ |
| రాజభక్తి | |
| సేవలు/శాఖ | |
| సేవా కాలం | 1962-1971 |
| ర్యాంకు | |
| పోరాటాలు / యుద్ధాలు | హిల్లి యుద్ధం 1971 ఇండో-పాకిస్తాన్ యుద్ధం |
| పురస్కారాలు | |
| జీవిత భాగస్వామి (లు) | బలాందినే ఎక్కా |
లాన్స్ నాయక్ ఆల్బర్ట్ ఎక్కా, PVC ( 1942 డిసెంబరు 27 – 1971 డిసెంబరు 3) భారత సైనిక దళంలో సైనికుడు. ఆయన "హిల్లీ యుద్ధం"లో వీరమరణం పొందాడు. ఈ యుద్ధం 1971 లో భారత, పాకిస్థాన్ మధ్య జరిగింది. ఆయన దేశానికి చేసిన సేవలకు గానూ భారత అత్యున్నత పురస్కారమైన పరమ వీర చక్ర పురస్కారాన్ని మరణానంతరం భారత ప్రభుత్వం అందజేసింది.[1]
పురస్కారాలు , గౌరవాలు
[మార్చు]లాన్స్ నాయక్ ఆల్బర్ట్ ఎక్కా 2000 సంవత్సరంలో భారతదేశ అత్యున్నత పురస్కారమైన పరమ వీర చక్రను మరణానంతరం పొందారు. ఈ పూరస్కారాన్ని భారతదేశ 50వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా అందజేసారు. ఆయన జ్ఞాపకార్థం భారత ప్రభుత్వం ఒక పోస్టల్ స్టాంపును విడుదల చేసింది.
జార్ఖండ్ ముద్దుబిడ్డ అయిన ఎక్కా జ్ఞాపకార్థం ముఖ్య ప్రదేశం అయిన ఫిరాయాలాల్ స్టోర్ కు ఆయన పేరుతో " ఆల్బర్ట్ ఎక్కా చౌక్"గా నామకరణం చేసారు. అక్కడ ఆయన విగ్రహాన్నుంచారు. 'గుల్మా" లోని ఒక బ్లాక్ (జిల్లా సబ్ డివిజన్) కు కూడా ఆయన పేరు పెట్టారు.
ఇతర లింకులు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Param Vir Chakra(PVC) Lance Naik (LCpl) Albert Ekka". Jai Hind Jai Bharat. Archived from the original on 2012-03-20. Retrieved 2013-05-05.