ఆశ్వయుజ శుద్ధ దశమి
స్వరూపం
| పంచాంగ విశేషాలు |
| హిందూ కాలగణన |
| తెలుగు సంవత్సరాలు |
| తెలుగు నెలలు |
| ఋతువులు |
ఆశ్వయుజ శుద్ధ దశమి అనగా ఆశ్వయుజమాసములో శుక్ల పక్షములో దశమి తిథి కలిగిన రోజు. హిందూ చాంద్రమాన క్యాలెండర్‌లోని ఆశ్వయుజ మాసంలో వచ్చే శుక్ల పక్షం (శుద్ధ పక్షం) లోని దశమి తిథి. ఈ రోజు ఆధ్యాత్మిక, సాంస్కృతికంగా చాలా ప్రాముఖ్యత కలిగినదిగా పరిగణించబడుతుంది.
ఆశ్వయుజ మాసం (సెప్టెంబర్-అక్టోబర్ మధ్యకాలంలో వస్తుంది) హిందూ పంచాంగంలో ఒక ముఖ్యమైన నెల. ఈ నెలలోనే దసరా (విజయదశమి), దుర్గానవరాత్రులు, బతుకమ్మ పండుగ, శరన్నవరాత్రి వంటి ముఖ్యమైన ఉత్సవాలు జరుపుకుంటారు. దశమి అంటే "పదవ రోజు" అని అర్థం. ప్రతి పక్షంలో (శుక్ల పక్షం, కృష్ణ పక్షం) దశమి తిథి ఒకసారి వస్తుంది. శుద్ధ దశమి అంటే శుక్ల పక్షంలోని దశమి — ఇది పౌర్ణమి వైపు పెరుగుతున్న చంద్రుడు ఉన్న రోజుగా పరిగణించబడుతుంది.
ఈ తిథి గల రోజులు
[మార్చు]- 2025 అక్టోబరు 1 న 19:01 నుండి అక్టోబరు 2 న 19:10 వరకు[1]
- 2024 సెప్టెంబరు 12 న 23:33 నుండి సెప్టెంబరు 13 న 22:30 వరకు[2]
సంఘటనలు
[మార్చు]జననాలు
[మార్చు]- సా.శ.1238 విళంబి: త్రిమతాచార్యులలో మూడవవాడైన మధ్వాచార్యులు.
- సా.శ.1911 విరోధికృతు: జోస్యం జనార్దనశాస్త్రి - రాయలసీమకు చెందిన కవి,అవధాని. అభినవ వేమన బిరుదాంకితుడు. (మ.1997)[3]
మరణాలు
[మార్చు]2007
పండుగలు, జాతీయ దినాలు
[మార్చు]బయటి లింకులు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ TeluguCalendar.org. "Andhra Pradesh Telugu Calendar 2025 October". telugucalendar.org (in ఇంగ్లీష్). Retrieved 2025-10-20.
- ↑ TeluguCalendar.org. "Andhra Pradesh Telugu Calendar 2024 September". telugucalendar.org (in ఇంగ్లీష్). Retrieved 2025-10-20.
- ↑ రాపాక ఏకాంబరాచార్యులు (2016). అవధాన విద్యాసర్వస్వము (1 ed.). హైదరాబాదు: రాపాక రుక్మిణి. p. 1257.