ఇంటింటి రామాయణం (2023 సినిమా)
Appearance
ఇంటింటి రామాయణం | |
---|---|
దర్శకత్వం | సురేష్ నరెడ్ల |
రచన | |
పాటలు | కాసర్ల శ్యామ్ |
నిర్మాత | వెంకట్ ఉప్పుటూరి గోపీచంద్ ఇన్నమూరి మారుతి |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | పి.సి. మౌళి |
కూర్పు | ఎస్.బి ఉద్ధవ్ |
సంగీతం | కల్యాణి మాలిక్ |
నిర్మాణ సంస్థలు | ఐవివై ప్రొడక్షన్స్, ఆహా స్టూడియోస్, మారుతి టీం వర్క్స్ |
విడుదల తేదీ | 29 జూన్ 2023 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
ఇంటింటి రామాయణం 2023లో విడుదలైన తెలుగు సినిమా. సూర్యదేవర నాగవంశీ, మారుతి టీం సమర్పణలో ఐవివై ప్రొడక్షన్స్, ఆహా స్టూడియోస్, మారుతి టీం వర్క్స్ బ్యానర్‌లపై వెంకట్ ఉప్పుటూరి, గోపీచంద్ ఇన్నమూరి నిర్మించిన ఈ సినిమాకు సురేష్ నరెడ్ల దర్శకత్వం వహించాడు. రాహుల్ రామకృష్ణ, నవ్య స్వామి, నరేశ్, గంగవ్వ, సురభి ప్రభావతి, అంజి మామ, బిత్తిరి సత్తి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను నటుడు సిద్ధు జొన్నలగడ్డ 2023 జూన్ 7న విడుదల చేయగా[1] సినిమా జూన్ 9న విడుదలైంది.
నటీనటులు
[మార్చు]- రాహుల్ రామకృష్ణ
- నవ్య స్వామి
- నరేశ్
- గంగవ్వ
- బిత్తిరి సత్తి
- సురభి ప్రభావతి
- అంజి మామ
- అంజి వల్గుమాన్
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: ఐవివై ప్రొడక్షన్స్
- నిర్మాత: వెంకట్ ఉప్పుటూరి,గోపీచంద్ ఇన్నమూరి,మారుతి
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సురేష్ నరెడ్ల[2]
- సంగీతం: కల్యాణి మాలిక్
- సినిమాటోగ్రఫీ: పి.సి. మౌళి
- ఎడిటర్: ఎస్.బి ఉద్ధవ్
మూలాలు
[మార్చు]- ↑ Namasthe Telangana (8 June 2023). "పక్కా తెలంగాణ ఫ్లేవర్.. ట్రెండింగ్‌లో ఇంటింటి రామాయణం ట్రైలర్". Archived from the original on 9 June 2023. Retrieved 9 June 2023.
- ↑ Mana Telangana (10 March 2023). "మట్టి వాసన నచ్చే ప్రతి ఒక్కరికి నచ్చే సినిమా 'ఇంటింటి రామాయణం'." Archived from the original on 11 June 2023. Retrieved 11 June 2023.