ఇందిరాదేవి
Appearance
ఇందిరాదేవి అనే పేరుతో అనేకమంది వ్యక్తులు కలరు.
- కొమ్మాజోస్యుల ఇందిరాదేవి - ప్రముఖ రంగస్థల నటి
- రేకందార్ ఇందిరాదేవి - రంగస్థల నటి
- నందగిరి ఇందిరాదేవి - స్వాత్రంత్ర్య సమరయోధురాలు, తొలి తరం తెలంగాణ కథారచయిత్రి,
- ఓగేటి ఇందిరాదేవి - ప్రముఖ రచయిత్రి
- ఇందిరాదేవి(బరోడా రాకుమారి)
- కె. ఆర్. ఇందిరాదేవి - 20వ శతాబ్దపు దక్షిణ భారత సినీ నటి