ఇద్దనవలస

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఇద్దనవలస
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా విజయనగరం
మండలం మెంటాడ
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 1,000
 - పురుషులు 499
 - స్త్రీలు 501
 - గృహాల సంఖ్య 247
పిన్ కోడ్ 535 521
ఎస్.టి.డి కోడ్

ఇద్దనవలస, విజయనగరం జిల్లా, మెంటాడ మండలానికి చెందిన గ్రామము.[1].

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

  • లాస్తు ఎనిమిది సంవత్సరం వరకు ఒకటి నుంచి ఏడవ తరగతి యండేది. ప్రసుత్తం ఒకటి నుంచి ఐదవ తరగతి వరకు యున్నది. జనం తక్కువ కారణం వలన. హైసూల్ చల్లపేట్ లో ఉంది. కా లేజ్ గజపతినగరంలో ఉంది.

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

  • నెంబెర్ ఒఫ్ ఆటొలు, టైయం ్ టూ టైయం బస్ రూట్ గజపతినగరం టూ ఇప్పలవలస.

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు[మార్చు]

  • రామ మందిర్ 1965, జై హనుమన్ మందిర్ 2000 & బాబా మంధిర్, 2007 & 2008 అండ్ సరస్వతి దెవి మందిర్ 2013

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

  • వరి, మినప, కంధి, గొగులు, పేసర, అరటి, చరకు, నువ్వులు, బీరకాయ, వంకాయ, టమాటొ మీరప, ఉల్లి,

గ్రామ జనాభా[మార్చు]

జనాభా (2011) - మొత్తం 1, 000 - పురుషుల సంఖ్య 499 -స్త్రీల సంఖ్య 501 - గృహాల సంఖ్య 247

గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)[మార్చు]

  • ఇందనవలస గ్రామస్తులంతా కలసి శ్రమదానంతో గ్రామాన్ని అభివృద్ధి చేసుకున్నారు. వారికివారే మద్యనిషేధం విధించుకున్నారు. జూదం, కోడిపందేలవంటివాటికి చోటులేకుండాచేసుకున్నారు. గ్రామాన్ని అభివృద్ధిచేసుకొని, ఆదర్శగ్రామంగా చేసుకున్నారు. ఈ గ్రామాన్ని అన్నికోణాలనుండి పరిశీలించిన అనంతరం, ఈ గ్రామాన్ని మరింత అభివృద్ధి చేయడానికి ప్రోత్సాహం అందించుచూ, విజయవాడకు చెందిన "డాక్టర్ పిన్నమనేనిశ్రీమతి సీతాదేవి ఫౌండేషన్" పురస్కారానికి ఎంపికచేశారు. ఈ పురస్కారం క్రింద లభించే రు. 1 లక్ష నగదును, ఫౌండేషన్, 16-12-2013న విజయవాడలోని సిద్ధార్ధ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో గ్రామపెద్ద అయిన శ్రీ అప్పలస్వామి గారికి అందజేశారు. [1]

మూలాలు[మార్చు]

  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". మూలం నుండి 2016-03-10 న ఆర్కైవు చేసారు. Retrieved 2015-08-01. Cite web requires |website= (help)

వెలుపలి లింకులు[మార్చు]

[1] ఈనాడు కృష్ణా, డిసెంబరు-17, 2013.15వ పేజీ."https://te.wikipedia.org/w/index.php?title=ఇద్దనవలస&oldid=2797783" నుండి వెలికితీశారు