ఇద్దరు కొడుకులు
స్వరూపం
ఇద్దరు కొడుకులు (1982 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | కట్టా సుబ్బారావు |
తారాగణం | శోభన్‌బాబు , రాధ, కవిత, సత్యనారాయణ |
సంగీతం | చక్రవర్తి |
నిర్మాణ సంస్థ | రవీంద్ర ఆర్ట్ క్రియేషన్స్ |
భాష | తెలుగు |
ఇద్దరు కొడుకులు 1982, మార్చి 6వ తేదీ విడుదలైన తెలుగు సినిమా.రవీంద్ర ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై కె వి నారాయణరెడ్డి నిర్మించిన , ఈ చిత్రానికి కట్టా సుబ్బారావు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ఉప్పు శోభన్ బాబు, రాధ, కవిత,సత్యనారాయణ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సంగీతం కొమ్మినేని చక్రవర్తి అందించారు.
తారాగణం
[మార్చు]ఉప్పు శోభన్ బాబు
రాధ
కవిత
సత్యనారాయణ
నాగభూషణం
నూతన్ ప్రసాద్
సాంకేతిక వర్గం
[మార్చు]దర్శకుడు: కట్టా సుబ్బారావు
సంగీతం:కొమ్మినేని చక్రవర్తి
నిర్మాత: కె.వి .నారాయణరెడ్డి
నిర్మాణ సంస్థ: రవీంద్ర ఆర్ట్ క్రియేషన్స్
సాహిత్యం:సింగిరెడ్డి నారాయణరెడ్డి, వేటూరి సుందర రామమూర్తి
నేపథ్య గానం: శ్రీపతి పండితారాథ్యుల బాలసుబ్రహ్మణ్యం,శిష్ట్లా జానకి, పులపాక సుశీల,మాధవపెద్ది రమేష్
విడుదల:06:03:1982.
పాటలు
[మార్చు]- అందాల దేవతా అనురాగ దీపిక ఇకనైన ఒక - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,ఎస్.జానకి - రచన: సినారె
- అందుకో అందుకో ఈ హద్దులు ఇంకెందుకు - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల - రచన: సినారె
- జీవితమే చెలగాట ఆడుకో అనువైన చోట - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం - రచన: సినారె
- పలకాలి తోలి ముద్దు పల్లవిగా కరగాలి మన - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల - రచన: సినారె
- బాకా బాజా డోలు సన్నాయి పల్లకి వస్తుంది - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎం.రమేష్ - రచన: వేటూరి
- సరి సరి నాజంట మరి మరి ఎవరంట ఆటలోన - పి.సుశీల,ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం - రచన: సినారె
మూలాలు
[మార్చు]1.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగు.