ఇమాంబారా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఇమాంబారా (ఆంగ్లం: Hussainiya) షియా ముస్లింలు ముహర్రం జ్ఙాపకార్థ సమావేశ స్థలంగా ఉపయోగించబడే భవనం. దీనినే అషుర్ఖానా అని కూడా వ్యవహరిస్తారు. 10 అక్టోబర్, 680 న మొహమ్మద్ ప్రవక్త మనవడు, షియాల ఇమాం అయిన హుసేన్ ఇబ్న్ ఆలీని ఇరాక్ లో జరిగిన కర్బాలా యుద్ధంలో ఉమయ్యద్ క్యాలిఫ్ సంహరించాడు. హుసేన్ ఇబ్న్ ఆలీని స్మరిస్తూ ఇదే రోజున ప్రపంచవ్యాప్తంగా షియాలు ముహర్రం పాటిస్తారు.

ఇవి కూడా చూడండి[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=ఇమాంబారా&oldid=2415166" నుండి వెలికితీశారు