Jump to content

ఇరాన్‌లో హిందూమతం

వికీపీడియా నుండి
వివిధ దేశాలలో హిందూ మత శాతాన్ని చూఫే ప్రపంచ పటం

ఇరాన్‌లో హిందూ మతం చిన్న మతం. 2015 నాటికి, ఇరాన్‌లో 39,200 మంది హిందువులు మాత్రమే నివసిస్తున్నారు. [1]

ఆర్య సమాజ్ ఇరాన్‌లో రెండు హిందూ దేవాలయాలను నిర్మించింది -ఒకటి బందర్ అబ్బాస్‌లో, ఇంకొకటి జహెదాన్‌లో. ఈ రెండింటికీ 19వ శతాబ్దం చివరిలో భారతీయ వ్యాపారులు నిధులు సమకూర్చారు. [2] [3]

AC భక్తివేదాంత స్వామి ప్రభుపాద 1976లో టెహ్రాన్‌ వెళ్లాడు. 1977 నుండి ఇస్కాన్, టెహ్రాన్‌లో ఒకశాకాహార రెస్టారెంటును నడుపుతోంది. [4]

జనాభా శాస్త్రం

[మార్చు]
చారిత్రికంగా జనాభా
సంవత్సరంజనాభా±%
201020,000—    
201539,200+96.0%
సంవత్సరం శాతం పెంచు
2010 0.02% -
2015 0.05% +0.03%

2010లో, ఇరాన్‌లో దాదాపు 20,000 మంది హిందువులు ఉండగా, అది 2015లో 39,200కి పెరిగింది [5] [6]

హిందూ తీర్థయాత్రల జాబితా

[మార్చు]

ఇరాన్‌లోని కొన్ని ప్రముఖ హిందూ తీర్థయాత్రలు క్రిందివి

  • బందర్ అబ్బాస్ విష్ణు దేవాలయం

మూలాలు

[మార్చు]
  1. "Iran, Religion And Social Profile". thearda.com. Archived from the original on 2021-06-12. Retrieved 2021-10-11.
  2. Potter, L. (5 January 2009). The Persian Gulf in History. ISBN 9780230618459. Retrieved 1 January 2015.
  3. R. Sidda Goud, Manisha Mookherjee. India and Iran in Contemporary Relations. Allied Publishers. p. 46.
  4. Ruth A. Tucker (2004). Another Gospel: Cults, Alternative Religions, and the New Age Movement. p. 282.
  5. "Religions in Iran". globalreligiousfutures.org. Retrieved 2021-10-11.
  6. "Iran, Religion And Social Profile". thearda.com. Archived from the original on 2021-06-12. Retrieved 2021-10-11.