ఇల్లాలు ప్రియురాలు
Jump to navigation
Jump to search
ఇల్లాలు ప్రియురాలు | |
---|---|
దర్శకత్వం | ఎ.కోదండరామిరెడ్డి |
రచన | పి.సత్యానంద్ (సంభాషణలు) |
స్క్రీన్ ప్లే | ఎ.కోదండరామిరెడ్డి |
దీనిపై ఆధారితం | మాసూమ్ (1983 సినిమా -శేఖర్ కపూర్) మేన్,వుమెన్ అండ్ చైల్ద్ - ఎరిచ్ సెగల్ |
నిర్మాత | జి.బాబు |
తారాగణం | శోభన్ బాబు సుహాసిని ప్రీతి |
ఛాయాగ్రహణం | బి.ఎస్.లోకనాథ్ |
కూర్పు | జె.కృష్ణస్వామి |
సంగీతం | కె.చక్రవర్తి |
నిర్మాణ సంస్థ | బాబూ ఆర్ట్స్ |
విడుదల తేదీ | 2 ఆగస్టు 1984 |
దేశం | బారతదెశం |
భాష | తెలుగు |
ఇల్లాలు ప్రియరాలు 1984 ఆగస్టు 2న విడుదలైన తెలుగు నాటక చిత్రం. ఈ చిత్రం హిందీ చిత్రము 'మాసూమ్' ఆధారంగా తీయబడింది. ఈ బాలీవుడ్ చిత్రం 1980లో ఎరిచ్ సెగల్ రాసిన మేన్, విమెన్ అందడ్ ఛైల్డ్ నవల రాధారంగా తీయబడింది. బాబూ ఆర్ట్స్ పతాకంపై గిరిబాబు నిర్మించిన ఈ చిత్రానికి ఎ.కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించాడు. శోభన్ బాబు, సుహాసిని, ప్రీతి, మాస్టర్ అర్జున్ ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ చిత్రానికి కె.చక్రవర్తి సంగీతాన్నందించాడు.[1][2][3]
తారాగణం
[మార్చు]- శోభన్ బాబు
- సుహాసిని
- ప్రీతి
- మాస్టర్ అర్జున్
- సత్యనారాయణ
- సుత్తి వీరభద్ర రావు
- సుత్తివేలు
- సుభా
- అన్నపూర్ణ
- శ్రీలక్ష్మి
- టెలిఫోన్ సత్యనారాయణ
- డాక్టర్ మదన్ మోహన్
- బేబీ మీనా
- బేబీ సీత
- మాస్టర్ ప్రభాకర్
పాటల జాబితా
[మార్చు]1: ఆదివారం అర్దాంగికి
2: ఇది కధ కాదు
3:ఏమిటో కలవరం
4: ఏమని తెలిపేది ,
5: తాగితే పాపమా , గానం. ఎస్,పి,బాలసుబ్రహ్మణ్యం
మూలాలు
[మార్చు]- ↑ Telugucineblitz.blogspot.com (29 June 2010). "Illalu Priyuralu". Retrieved 15 October 2019.
- ↑ "1".
- ↑ "Illalu Priyuralu (1984)". Indiancine.ma. Retrieved 2020-08-18.