ఈతరం నెహ్రూ
స్వరూపం
ఈతరం నెహ్రూ (2000 తెలుగు సినిమా) | |
ఈతరం నెహ్రూ సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | శివనాగు |
నిర్మాణ సంస్థ | సుమాంజలి ఫిల్మ్స్ |
భాష | తెలుగు |
ఈతరం నెహ్రూ 2000లో విడుదలైన తెలుగు చలనచిత్రం. సుమాంజలి ఫిలింస్ పతాకంపై వేపూరి శివకుమార్ నిర్మించిన ఈ చిత్రానికి శివనాగు దర్శకత్వం వహించాడు. ఘట్టమనేని కృష్ణ, సుమన్, సురేష్ ప్రధాన తారాగణంగా నటించిన ఈ చిత్రానికి ఘంటాడి కృష్ణ సంగీతాన్నందించాడు.[1]
తారాగణం
[మార్చు]- ఘట్టమనేని కృష్ణ
- సుమన్
- సురేష్
- అరుణ్ పాండ్యన్
- ప్రేమ
- రామిరెడ్డి
- జయప్రకాష్ రెడ్డి
- సుధీర్ బాబు
- మాణిక్
- రంగనాథ్
- ఆహుతి ప్రసాద్
- కాస్ట్యూమ్స్ కృష్ణ
- గౌతం రాజ్
- జి.వి.మాస్టర్
- నాగచరణ్
- ఆల్ఫోన్స్
- ఉమా మహంతి
- రస్నా
- వల్లం నరసింహారావు
సాంకేతిక వర్గం
[మార్చు]- కథ, చిత్రానువాదం, దర్శకత్వం: శివనాగు
- నిర్మాణ సంస్థ: సుమాంజలి ఫిల్మ్స్
- నిర్మాత: వేపూరి శివకుమార్
- మాటలు: శివనాగు, జి. విశ్వనాథ్
- పాటలు: ఘంటాడి కృష్ణ, రవికుమార్
- నేపథ్యగానం; ఘంటాడి కృష్ణ, సురేష్ బాబు, ఉష, సెల్వరాజ్
- ఆపరేటివ్ ఛాయాగ్రహణం: మురళీ
- కళ: రామకృష్ణ
- పోరాటాలు: సతీష్
- డాన్స్: ప్రేం - గోపి
- కో డైరక్టర్ వి.వి.సత్యనారాయణ
- కూర్పు: కె.వెంకటేశ్వరరావు
- ఛాయాగ్రహణం: కృష్ణమోహన్ పాట్లపల్లి
- సహ నిర్మాతలు: వేపూరి రాజేష్, బుట్టా శంకరరావు, నర్రా రేణుక చౌదరి
- సంగీతం: ఘంటాడి కృష్ణ
- విడుదల: 2000 ఆగస్టు 11
మూలాలు
[మార్చు]- ↑ "Ee Tharam Nehru (2000)". Indiancine.ma. Retrieved 2020-08-18.
బాహ్య లంకెలు
[మార్చు]- "Eetharam Nehru Full Length Telugu Movie - YouTube". www.youtube.com. Retrieved 2020-08-18.