ఈలప్రోలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

"ఈలప్రోలు" కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 521 228., ఎస్.టి.డి.కోడ్ = 0866.

ఈలప్రోలు
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండలం ఇబ్రహీంపట్నం
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్ 521 228
ఎస్.టి.డి కోడ్ 08645

గ్రామ చరిత్ర[మార్చు]

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

గ్రామ భౌగోళికం[మార్చు]

సమీప గ్రామాలు[మార్చు]

[1] గుంటుపల్లి 3 కి.మీ, రాయనపాడు 3 కి.మీ, కొండపల్లి 4 కి.మీ, ఇబ్రహీంపట్నం 4 కి.మీ, బత్తినపాడు6 కి.మీ

సమీప మండలాలు[మార్చు]

జి.కొండూరు, విజయవాడ గ్రామీణ, తుళ్ళూరు, తాడేపల్లి

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

కొండపల్లి, ఇబ్రహీంపట్నం నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్; రాయనపాడు, కొండపల్లి. విజయవాడ 11 కి.మీ

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

శ్రీ సూర్య పబ్లిక్ స్కూల్, ఈలప్రోలు

గణాంకాలు[మార్చు]

జనాభా (2001) - మొత్తం 1955 -పురుషులు 1000 -స్త్రీలు 955 -గృహాలు 517 -హెక్తార్లు 677

గ్రామంలో మౌలిక వసతులు[మార్చు]

గ్రామానికి వ్యవసాయం, సాగునీటి సౌకర్యం[మార్చు]

గోవిందప్ప చెరువు.

గ్రామ పంచాయతీ[మార్చు]

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ మిరియాల చిన్నరామయ్య సర్పంచిగా ఎన్నికైనారు. [1]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు[మార్చు]

శ్రీ దాసాంజనేయస్వామివారి ఆలయం:- ఈలప్రోలు గ్రామంలోని ఈ ఆలయంలో, గ్రామానికి చెందిన శ్రీ జూలపల్లి వెంకటరామయ్య కుటుంబసభ్యుల సహకారంతో ఏర్పాటుచేసిన ధ్వజస్తంభ ప్రతిష్ఠా కార్యక్రమాలు, 2014, జూన్-18, బుధవారం నుండి 22వ తేదీ ఆదివారం వరకు కన్నులపండువగా నిర్వహించారు. [1]

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామ ప్రముఖులు[మార్చు]

గ్రామ విశేషాలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "http://www.onefivenine.com/india/villages/Krishna/Ibrahimpatnam/Elaprolu". Archived from the original on 28 జూలై 2015. Retrieved 14 June 2016. Check date values in: |archive-date= (help); External link in |title= (help)

వెలుపలి లంకెలు[మార్చు]

[1] ఈనాడు కృష్ణా/మైలవరం; 2014, మార్చి-31; 2వపేజీ. [2] ఈనాడు కృష్ణా/మైలవరం; 2014, జూన్-23; 1వపేజీ.

"https://te.wikipedia.org/w/index.php?title=ఈలప్రోలు&oldid=2970643" నుండి వెలికితీశారు