ఉదితా గోస్వామి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఉదితా గోస్వామి
జననం (1984-02-09) 1984 ఫిబ్రవరి 9 (వయసు 40)
వృత్తినటి, మోడల్
క్రియాశీల సంవత్సరాలు2002–2012
జీవిత భాగస్వామి
మోహిత్ సూరి
(m. 2013)
పిల్లలు2

ఉదితా గోస్వామి (జననం 9 ఫిబ్రవరి 1984) భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2013 సినీ దర్శకుడు మోహిత్ సూరిని వివాహం చేసుకుంది.[1]

వ్యక్తిగత జీవితం[మార్చు]

గోస్వామి డెహ్రాడూన్‌లో జన్మించింది. [2] ఆమె తండ్రి బనారస్, తల్లి షిల్లాంగ్ కు చెందినవారు. [3] గోస్వామి విద్యను డెహ్రాడూన్‌లో పూర్తి చేసింది.[4] గోస్వామి 2013 జనవరి 30న దర్శకుడు మోహిత్ సూరిని వివాహం చేసుకుంది. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు, కుమార్తె దివి 2015లో, కుమారుడు కర్మ 2018లో జన్మించాడు.[5] [6] ఆమె నటులు పూజా భట్, అలియా భట్, ఇమ్రాన్ హష్మీలకు కోడలు.[7]

నటించిన సినిమాలు[మార్చు]

సంవత్సరం సినిమా పాత్ర ఇతర వివరాలు
2003 పాపం కాయ ఉత్తమ మహిళా అరంగేట్రం కోసం జీ సినీ అవార్డ్స్‌లో నామినేట్
2005 జెహెర్ అన్నా వర్గీస్
2006 అక్సర్ షీనా రాయ్ సింగ్
2006 దిల్ దియా హై పన్ను
2007 అగ్గర్ జాన్వి
2009 కిస్సే ప్యార్ కరూన్ శీతల్
2009 ఫాక్స్ సోఫియా
2009 ది మ్యాన్
2009 హలో ఇండియా
2010 చేజ్ నుపుర్ చౌహాన్
2010 అపార్ట్మెంట్
2010 రోక్క్ అహానా
2012 మేరే దోస్త్ చిత్రం అభి బాకీ హై మోహిని
2012 డైరీ అఫ్ ఏ బట్టర్ ఫ్లై గుల్

మూలాలు[మార్చు]

  1. NDTV (30 January 2013). "Udita Goswami, Mohit Suri marry in private ceremony". Archived from the original on 28 June 2022. Retrieved 28 June 2022.
  2. "Deepak Dobriyal to Udita Goswami: 10 actors from Uttarakhand who've made it big in Bollywood". News18. 29 June 2015. Retrieved 30 November 2020.
  3. ""Emraan is like my brother" - Udita Goswami". Bollywood Hungama. 18 September 2007. Archived from the original on 2012-04-23. Retrieved 21 November 2018.
  4. "'Udita Grandmother is Nepalese' - Udita Goswami" Archived 2016-04-20 at the Wayback Machine, aboututtarakhand.com, 7 March 2014
  5. "Mohit Suri, Udita Goswami name their daughter Devi". 9 January 2015. Retrieved 28 November 2018.
  6. TNN (21 November 2018). "Mohit Suri and Udita Goswami welcome a baby boy". The Times of India. Retrieved 21 November 2018.
  7. Roy, Gitanjali (9 December 2014). "Pooja Bhatt: A Journey From in Front of the Camera to Behind it". NDTV.com. Retrieved 20 April 2021.

బయటి లింకులు[మార్చు]