ఉప్పలపాటి సూర్యనారాయణ రాజు
స్వరూపం
ఉప్పలపాటి సూర్యనారాయణ రాజు | |
|---|---|
![]() | |
| జననం | ఉప్పలపాటి సూర్య నారాయణ రాజు |
| మరణం | 2010 ఫిబ్రవరి 12 |
| జాతీయత | Indian |
| వృత్తి | నిర్మాత |
| భాగస్వామి | శివ కుమారి |
| తండ్రి | వీర వెంకట సత్యనారాయణ రాజు |
| బంధువులు |
|
ఉప్పలపాటి సూర్యనారాయణ రాజు (13 డిసెంబరు 1948 – 12 ఫిబ్రవరి 2010) [1] గోపీకృష్ణా కంబైన్స్ సినీ నిర్మాణ సంస్థకు అధిపతి. అతను తెలుగు సినిమా కథానాయకుడైన ఉప్పలపాటి కృష్ణంరాజు కు సోదరుడు. ప్రభాస్ కు తండి.[2][3] అతను భక్త కన్నప్ప సినిమాకు నిర్మాత.[4]
జీవి త విశేషాలు
[మార్చు]సూర్యనారాయణరాజు ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మొగల్తూరు గ్రామంలో వీర వెంకట సత్యనారాయణరాజు కు జన్మించాడు
ఫిల్మోగ్రఫీ
[మార్చు]| ఎస్. లేదు | సినిమా | ఇయర్
విడుదల |
|---|---|---|
| 1 | కృష్ణవేణి | 1974 |
| 2 | భక్త కన్నప్ప | 1976 |
| 3 | అమరా దీపం | 1977 |
| 4 | మన వూరి పాండవులు | 1978 |
| 5 | మధుర స్వప్నం | 1982 |
| 6 | త్రిశూలం (సినిమా) | 1982 |
| 7 | బొబ్బిలి బ్రహ్మన్న | 1984 |
| 8 | ధర్మాధికారి | 1986 |
| 9 | తాండ్రా పాపరాయుడు | 1986 |
| 10 | బిల్లా | 2009 |
మూలాలు
[మార్చు]- ↑ "Prabhas: My father was shocked when I told him I want to become an actor". Hindustan Times. India: Hindustan Times. 2017-08-19. Retrieved 2020-08-19.
- ↑ Suryanarayana death"Prabhas Father Uppalapati Surya Narayana Raju". www.cinegoer.net.
- ↑ "twood recollects suryanarayana Raju". www.indiaglitz.com. Archived from the original on 29 June 2016.
- ↑ "Bhakta Kannappa-1976 Retrospective". Telugucinema.com. Archived from the original on 2016-03-08.
