Jump to content

ఉమ్రావ్ జాన్

వికీపీడియా నుండి
ఉమ్రావ్ జాన్
ఉమ్రావ్ జాన్ సినిమా పోస్టర్
దర్శకత్వంముజాఫర్ అలీ
రచనముజఫర్ అలీ, జావేద్ సిద్ధిఖీ, షామా జైదీ
దీనిపై ఆధారితంమీర్జా హది రుస్వా రాసిన ఉమ్రావ్ జాన్ అడా ఆధారంగా
నిర్మాతముజాఫర్ అలీ
తారాగణంరేఖ, ఫారూఖ్ షేఖ్, నసీరుద్దీన్ షా, షౌకత్ అజ్మీ
ఛాయాగ్రహణంప్రవీణ్ భట్
కూర్పుబి. ప్రసాద్
సంగీతంముహమ్మద్ జహూర్ ఖయ్యాం
నిర్మాణ
సంస్థలు
ఇంటిగ్రేటెడ్ ఫిల్మ్స్, ఎస్.కె. జైన్ & సన్స్
విడుదల తేదీ
1981, జనవరి 2
సినిమా నిడివి
145 నిముషాలు
భాషహిందుస్తానీ[1]
బడ్జెట్50 లక్షలు[2]

ఉమ్రావ్ జాన్, 1981 జనవరి 2న విడుదలైన హిందీ సినిమా.[3] ముజాఫర్ అలీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రేఖ నటించింది. 1905లో వచ్చిన ఉమ్రావ్ జాన్ అడా అనే ఉర్దూ నవల ఆధారంగా ఈ సినిమా రూపొందింది. లక్నో వేశ్య నేపథ్యంలో వచ్చిన సినిమా. భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలలో ఈ సినిమాకు జాతీయ ఉత్తమ నటి, జాతీయ ఉత్తమ సంగీతం, జాతీయ ఉత్తమ నేపథ్య గాయని, జాతీయ ఉత్తమ కళా దర్శకత్వం విభాగాల్లో అవార్డులు వచ్చాయి.

నటవర్గం

[మార్చు]
  • రేఖ అమిరాన్/ఉమ్రావ్ జాన్
    • సీమా సత్యూ, ఉమ్మె ఫర్వ యువ అమిరాన్
  • ఫారూఖ్ షేఖ్ (నవాబ్ సుల్తాన్)
  • నసీరుద్దీన్ షా (గోహర్ మీర్జా)
  • రాజ్ బబ్బర్ (ఫైజ్ అలీ)
  • ఇష్టియాక్ ఖాన్ (ఖాన్ గిల్‌జాయ్‌)
  • గజానన్ జాగీర్దార్ (మౌల్వీ సాహెబ్‌)
  • షౌకత్ అజ్మీ (ఖనుమ్ జాన్)
  • దిన పాఠక్ (హుస్సేని)
  • ప్రేమ నారాయణ్ (బిస్మిల్లా జాన్)
  • భరత్ భూషణ్ భల్లా (ఖాన్ సాహెబ్‌)
  • ముక్రి (పర్ణన్ అజీజ్‌)
  • సతీష్ షా (దరోగా దిలావర్‌)

సాంకేతికవర్గం

[మార్చు]
  • కళా దర్శకత్వం: ముజఫర్ అలీ, బన్సీ చంద్రగుప్త, మంజూర్
  • కొరియోగ్రఫీ: "దిల్ చీజ్ క్యా హై" పాట కోసం గోపి కృష్ణ, కుముదిని లఖియా [4]
  • కాస్ట్యూమ్ డిజైన్: సుభాషిణి అలీ

పురస్కారాలు

[మార్చు]
అవార్డు విభాగం గ్రహీత (లు), నామినీ (లు) ఫలితం Ref.
భారత జాతీయ చలనచిత్ర అవార్డులు జాతీయ ఉత్తమ నటి రేఖ గెలుపు [5]
జాతీయ ఉత్తమ సంగీత దర్శకత్వం ముహమ్మద్ జహూర్ ఖయ్యాం గెలుపు
జాతీయ ఉత్తమ నేపథ్య గాయని ఆశా భోస్లే గెలుపు
జాతీయ ఉత్తమ కళా దర్శకత్వం మంజూర్ గెలుపు
ఫిల్మ్‌ఫేర్ అవార్డులు ఉత్తమ దర్శకుడు ముజఫర్ అలీ గెలుపు [6]
ఉత్తమ నటి రేఖ ప్రతిపాదన
ఉత్తమ సంగీత దర్శకుడు మహ్మద్ జహూర్ ఖయ్యం గెలుపు

మూలాలు

[మార్చు]
  1. "National Film Archive of India". nfai.gov.in. Retrieved 11 February 2020.
  2. Subramaniam, Chitra (15 April 1980). "Umrao Jaan attempts to recapture aristocratic grandeur of Awadh". India Today. Living Media. Archived from the original on 31 October 2020. Retrieved 2021-08-04.
  3. "Umrao Jaan (1981)". Indiancine.ma. Retrieved 2021-08-04.
  4. Cast and crew IMDb.
  5. "29th National Film Awards" (PDF) (in ఇంగ్లీష్). Directorate of Film Festivals. Archived from the original (PDF) on 2016-03-03. Retrieved 2021-08-04.
  6. "Filmfare Nominees and Winners" (PDF). The Times Group. 2006. Archived from the original (PDF) on 2009-06-12. Retrieved 2021-08-04.

బయటి లింకులు

[మార్చు]