ఉల్లిపాలెం (మచిలీపట్నం)
స్వరూపం
ఉల్లిపాలెం (మచిలీపట్నం) కృష్ణా జిల్లా, మచిలీపట్నం మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
ఉల్లిపాలెం | |
— రెవిన్యూయేతర గ్రామం — | |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
---|---|
జిల్లా | కృష్ణా |
మండలం | మచిలీపట్నం |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 521149 |
ఎస్.టి.డి కోడ్ | 08672 |
గ్రామ భౌగోళికం
[మార్చు]సముద్రమట్టానికి 7 మీ.ఎత్తు
రవాణా సౌకర్యాలు
[మార్చు]మచిలీపట్నం,పెడన నుండి రోడ్డురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్; మచిలీపట్నం, విజయవాడ ప్రదాన రైల్వేస్టేషన్ 69 కి.మీ
విద్యా సౌకర్యాలు
[మార్చు]హర్ష జూనియర్ కాలేజి, అరిసెపల్లి.
గ్రామ పంచాయతీ
[మార్చు]ఉల్లిపాలెం (మచిలీపట్నం) గ్రామం, పోతేపల్లి (మచిలీపట్నం) గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక శివారు గ్రామం.
దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు
[మార్చు]శ్రీ హేమా కోదండరామాలయం.
ప్రధాన పంటలు
[మార్చు]వరి, అపరాలు, కాయగూరలు
ప్రధాన వృత్తులు
[మార్చు]వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు